Sunday, October 2, 2022
spot_img

అంటే సుందరానికి! టీజర్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అంటే సుందరానికి. లాంగ్ గ్యాప్ తర్వాత ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నానికి ఈ మూవీ మంచి టర్నింగ్ ఇవ్వబోతోందని అర్ధమవుతుంది. మొన్నీమధ్య వచ్చిన శ్యామ్ సింగరాయ్ చిత్రం హిట్ అందివ్వటంతో మళ్ళీ బిజీ స్టార్ గా మారిపోయాడు నాని.

ఇక వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో, మైత్రీ మూవీ బ్యానర్‌పై వస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అంటే సుందరానికి. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. 

ఇందులో నాని K.P.V.S.S.P.R సుందర ప్రసాద్ అనే పాత్రలో కనిపించనున్నాడు. టీజర్ ఆద్యంతం ఎంతో ఫన్నీగా సాగింది. దీంతో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. జూన్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,505FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles