Mandodari’s Significance in Hindu Mythology
పురాణాలలో ఎంతోమంది ధీర వనితలు ఉన్నా… వారిలో కేవలం ఐదుగురిని మాత్రమే *పంచకన్యలు* గా చెప్పుకొంటాం. అలాంటి పంచకన్యలలో మండోదరి కూడా ఒకరు. పంచకన్యలు అంటే ఎవరో..! వారి ప్రత్యేకత ఏంటో..! ఈ స్టోరీ ఎండింగ్ లో చెప్పుకొందాం. ఇక మండోదరి విషయానికొస్తే, ఆమె రావణుడి భార్య అనీ, రాజ వైభోగాలు అనుభవించింది అనీ అనుకొంటాం. కానీ, నిజానికి తన జీవితం ఒక పోరాటంలా సాగిందనీ, పుట్టింది మొదలు… మరణించేంత వరకు తన జీవితమంతా త్యాగాలకే సరిపోయిందనీ […]




