TeluguTrendings

Oman's 'Well of Hell' is the Way to Hell

భూమి లోతుల్లో బయటపడిన నరకానికి దారి! (వీడియో)

ఇప్పటివరకూ కేవ్ ఎక్స్ ప్లోరర్స్ ఎన్నో రకాల కేవ్స్ మీద రీసర్చ్ చేసి ఉంటారు కానీ, ఇలాంటి కేవ్స్ ని ఎప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే, ఏదో కొత్తది కనిపెట్టాలి… అది ప్రపంచానికి చూపించాలి… అని తహతహలాడేవారికి జీవితంలో మర్చిపోలేని అనుభవం ఎదురైంది. రీసర్చ్ కోసం లోపలి వెళ్లిన వాళ్లకి అక్కడ ఉన్న దృశ్యాలు చూసి చెమటలు పట్టేశాయి. కాసేపటికే హడావుడిగా పైకి వచ్చేశారు. ఇంకా అక్కడ జరిగింది చూసి అంతా షాక్ అయ్యారు. కారణం అది […]

భూమి లోతుల్లో బయటపడిన నరకానికి దారి! (వీడియో) Read More »

Nasa Shares Pulsar Wind Nebula Pic that Looks Like a ‘Hand of God’ Image

అంతరిక్షంలో దేవుడి చెయ్యిని షేర్ చేసిన నాసా (వీడియో)

అంతరిక్షంలో జరిగే ఎన్నో అద్భుతాలని నాసా ఎప్పటికప్పుడు మనకి అందిస్తూ ఉంటుంది. అందులో భాగంగా అప్పుడప్పుడు కొన్ని అరుదైన విషయాలని కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా సరిగ్గా అలాంటిదే! 2014 జనవరి 9న అమెరికా స్పేస్ రీసెర్చ్ ఏజెన్సీ నాసా… ఓ రేర్ స్పేస్ ఫొటోని తన వెబ్‌సైట్‌లో షేర్ చేసింది. అది ఒక ఎక్స్-రే ఇమేజ్. చూడ్డానికి అచ్చం దేవుడి చెయ్యిలా ఉంది. అయితే, నిజానికిది గాడ్ హ్యాండ్ కాదు.

అంతరిక్షంలో దేవుడి చెయ్యిని షేర్ చేసిన నాసా (వీడియో) Read More »

Deer Sacrifices itself to Save its Baby

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో)

ప్రపంచంలో ఏ తల్లైనా తన బిడ్డని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఏ చిన్న దెబ్బ తగిలినా తల్లి మనసు విలవిల్లాడిపోతుంది. ఇది కేవలం మనుషుల్లోనే కాదు. ఈ సృష్టిలో ప్రతి జీవిలోనూ ఉండే తల్లి మనసు ఒకటే!  ఇక అడవిలో జంతువులు అయితే క్రూరమృగాల బారినుండీ తమ పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. పొరపాటున ఆపద వస్తే, తమ ప్రాణాలను సైతం అడ్డువేస్తాయి. సరిగ్గా ఇదే జరిగింది ఇక్కడ. ఒక అడవిలో జింకల గుంపు చెరువును

బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఓ తల్లి చేసిన ప్రాణత్యాగం (వీడియో) Read More »

Birth Week will Reflect your Personality

పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి!

సాదారణంగా ఏ వ్యక్తి స్వభావమైనా వారి జాతకం, పుట్టిన తేదీ, నక్షత్రం, జన్మరాశి మొదలైన వాటిపై ఆధారపడి ఉంటుంది. కానీ, పుట్టిన వారాన్ని బట్టి కూడా మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుందని మీకు తెలుసా! వారంలో ఒక్కోరోజు దాని స్వంత శక్తి ని కలిగి ఉంటుంది. ఇది ఆ రోజు పుట్టిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలలో ప్రతిబింబిస్తుంది. కాబట్టి మీరు పుట్టిన వారమేదో తెలిస్తే, నేను చెప్పే వ్యక్తిత్వ లక్షణాలు మీలో ఉన్నాయో లేదో కామెంట్

పుట్టిన వారాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి! Read More »

Jay Brewer with Dozens of Pythons Around him

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..!

అనకొండ… ఈ పేరు చెప్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. ఇక అది మన ఎదురుగా వస్తే… ఇంకేమైనా ఉందా…? అసలు గుండే ఆగిపోతుంది. అలాంటిది కొన్ని అనకొండల మద్య ఆటలాడుతున్నాడంటే… అతనికి ఎన్ని గుండెలు ఉండాలి?  పాములతో ఆట.. ప్రాణానికి ప్రమాదమే అని తెలిసినా వాటితో కలిసి జీవించక తప్పదు ఇతనికి. అతని పేరు జే బ్రూవర్. అతడు కాలిఫోర్నియాలో జూ కీపర్. అతనికి అనకొండలను పట్టడంలో మంచి ఎక్స్ పీరియన్స్ ఉంది. బ్రూవర్ ఉద్యోగం

అనకొండలతో ఫీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి వీడియో చూడాలంటే ధైర్యం ఉండాల్సిందే..! Read More »

Scroll to Top