Unrevealed Facts about Upapandavas
మహాభారతంలో పాండవులకు ఉన్న ప్రాముఖ్యత ఉపపాండవులకు ఉండదు. అభిమన్యుడు, ఘటోత్కచుడు వంటి వీరులకు దక్కిన ప్రాధాన్యత కూడా వీరికి దక్కలేదు. వీరిద్దరూ పాండవులకి ద్రౌపది వల్ల కాకుండా ఇతర భార్యల వల్ల కలిగిన సంతానం. అయినప్పటికీ కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఉపపాండవులు పాండవులకి ద్రౌపది వల్ల కలిగిన సంతానమే అయినప్పటికీ, పరాక్రమమంలో పాండవులంత వారే అయినప్పటికీ, కురుక్షేత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించినప్పటికీ కూడా వీరికి అంత ప్రాముఖ్యత లేదు. అది ఎందుకో..! […]