TeluguTrendings

Thugs Halchal in Begusarai

హైవేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైకో కిల్లర్స్‌ (వీడియో)

బెగుసరాయ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో… దుండగులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడి స్థానికులంతా భయంతో ఒణికిపోయారు. అదికూడా మరెక్కడో కాదు, పట్టణంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో. బీహార్‌లోని బెగుసరాయ్ పట్టణంలో మల్హిపూర్ చౌక్ వద్ద మోటార్‌ సైకిళ్లపై వచ్చిన ఇద్దరు దుండగులు ఒక్కసారిగా కాల్పులు విచక్షణా రహితంగా జరిపారు.  అనుకోకుండా జరిగిన ఈ పరిణామానికి అక్కడి స్థానికులంతా తీవ్ర భయాందోళనకి గురయ్యారు. ఏం జరిగిందో ఏంటో అర్థంకాక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. […]

హైవేపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సైకో కిల్లర్స్‌ (వీడియో) Read More »

Toyota Urban Cruiser Hyryder Launched in India

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్

టొయోటా కంపెనీ జులైలో కొత్త అర్బన్ క్రూజర్‌ను లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్. ఈ సెక్షన్ లో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు. ఇది ఒక సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ సిస్టం కలిగి ఉన్న కారు. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కలిగి ఉండి… ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 hp, పీక్ టార్క్ 135 nm గా ఉంది.   ఇంజిన్, మరియు హైబ్రిడ్ మోటార్ పవర్‌ను కలిపినపుడు పవర్ అవుట్‌పుట్

ఎక్సలెంట్ మైలేజ్‌తో వచ్చిన టొయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ Read More »

Women Belly Dance Performance to Oo Antava and 'Tip Tip Barsa Pani Songs

పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో)

పుష్ప మూవీ వచ్చిపోయి నెలలు గడుస్తున్నా… దాని క్రేజ్ మాత్రం ఈ రోజుకీ తగ్గలేదు. ఈ సినిమాలోని సాంగ్స్,  డ్యాన్స్,  డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. అంతలా అవి ఫేమస్ అయ్యాయి. ఇక వీటిని ఇమిటేట్ చేస్తూ… అనేక మంది ఇప్పటికే ఎన్నో  రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కూడా.  ఇక స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఐటం సాంగ్ ‘ఊ అంటావా మావా… ఉ ఊ అంటావా మావా…

పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా… బెల్లీ డ్యాన్స్ ఇరగదీశారు (వీడియో) Read More »

Why do SIM Cards have Cut on One Side?

సిమ్ కార్డ్‌లు ఒక వైపు ఎందుకు కట్ చేయబడి ఉంటాయి?

స్మార్ట్‌ఫోన్, లేదా ఫీచర్ ఫోన్ ఇలా ఫోన్ ఏదైనా సరే… అందులో సిమ్ కార్డ్ మాత్రం తప్పనిసరి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గరా ఫోన్ తప్పనిసరిగా ఉండి తీరుతుంది. అలాంటప్పుడు ఆ ఫోన్ కి సంబంధించి కొన్ని ముఖుమైన వివరాలు తెలుసుకుంటే మంచిది.  సిమ్ కార్డు లేని ఏ ఫోన్ అయినా సరే కేవలం ఒక పెట్టె మాత్రమే! అలాంటప్పుడు ఆ ఫోన్ లో ఇన్సర్ట్ చేసిన చిన్న చిప్ మొత్తం ప్రపంచాన్నే మన కళ్ళముందు

సిమ్ కార్డ్‌లు ఒక వైపు ఎందుకు కట్ చేయబడి ఉంటాయి? Read More »

According to Your Zodiac sign Which Color Ganesh Idol should be Worshiped on Ganesh Chaturthi

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి?

దేశ వ్యాప్తంగా గణేష్ చతుర్థిని  పిల్లల నుండీ పెద్దల వరకూ  అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే, ఇళ్లలో పూజించే వినాయకుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ వినాయకుని ప్రతిమలు తక్కువ ఎత్తు కలిగి ఉండి… కేవలం మట్టితో మాత్రమే తయారు చేస్తారు. ఈ నేపధ్యంలో ఏ రాశివారు  ఏ రంగు గణపతి విగ్రహాన్ని పూజిస్తే, సుఖ సంపదలను ఇస్తుందో తెలుసుకుందాం. మేష రాశి:  ఈ రాశి వారు గులాబీ రంగు, లేదా ఎరుపు రంగులో

గణేష్ చతుర్థి రోజున ఏ రాశి వారు ఏ రంగు వినాయకుడిని పూజించాలి? Read More »

Scroll to Top