TeluguTrendings

సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో)

రోడ్డుపై వాహనదారులను గుద్దుకుంటూ వేగంగా ముందుకు వెళ్తుంది ఓ మారుతి సుజుకి డిజైర్ కారు. వెనకాలే మరో స్కార్పియో ఆకారుని చేజ్ చేసుకుంటూ దూసుకు వస్తుంది. ఇదంతా ఓ ఇరుకు రోడ్డులో సాగిపోయింది. ఈ దృశ్యాన్ని ఆ ప్రదేశంలో ఉన్న వారంతా విచిత్రంగా చూస్తున్నారు. ఇదేదైనా సినిమా షూటింగేమో అని అనుకున్నారు కూడా.  కానీ కాదు, ఇది రియల్ చేజింగ్ సీన్. ముందుగా కార్లో వెళుతున్నది దొంగలు. వెనుక  స్కార్పియోలో వారిని చేజ్ చేస్తున్నది పోలీసులు. ఇదంతా […]

సినిమాను మించిన ఛేజింగ్ సీన్ (వీడియో) Read More »

A Guy Falls into Kodaikanal Waterfall While Posing Selfie

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో)

సెల్ఫీ మోజులో పడి ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకే టూరిస్ట్ ప్లేస్ లకి వచ్చినప్పుడు సెల్ఫీలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ వారి మాటలని పెడచెవిన పెట్టి జనాలు వాళ్ళు చెయ్యాల్సింది చేస్తున్నారు. ఎంతో సంతోషంగా గడపాల్సిన టూర్లు కాస్తా విషాదంగా ముగుస్తున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించటానికి వచ్చి… అదే ప్రకృతికి బలి పోతున్నారు.   ఇటీవల ఫ్రెండ్స్ తో కలిసి బీచ్ కి వెళ్లి… 6గురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన మరువనే

సెల్ఫీ మోజులో పడి కాలుజారి జలపాతంలో పడిన యువకుడు (వీడియో) Read More »

Liger Movie Third Romantic Song Promo Released

“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్

డైనమిక్ డైరెక్టర్ పూరీజగనాథ్ డైరెక్షన్ లో… క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న చిత్రం “లైగర్”. ఈ మూవీ ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో జరుగుతున్నాయి. ఈ చిత్రంతో అటు విజయ్ బాలీవుడ్ కు, ఇటు అనన్య టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.  ఇప్పటికే రిలీజైన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేశాయి. విడుదలైన రెండు పాటలు యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో

“లైగర్” మూవీ నుండీ మరో రొమాంటిక్ సాంగ్ ప్రోమో రిలీజ్ Read More »

ఆగ‌స్టు నెల‌లో రాశి ఫ‌లాలు

ఈ ఏడాది ఆగస్ట్ నెలకి సంబంధించి మీ నక్షత్రాలు ఎలాంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయో తెలుసుకోవాలని  అనుకుంటున్నారా? మరలాంటప్పుడు ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదో ఒక రాశి ఉండే తీరుతుంది. ఆ రాశి ప్రకారం మీకు ఎలాంటి ఫలితాలు కలుగబోతున్నాయో ఇప్పుడే తెలుసుకోండి.  మేషరాశి:  మేషరాశి వారు ఈ నెలలో వృత్తిపరంగా కొత్త అవకాశాలను అందుకుంటారు. అలాంటి సమయంలో వెనుకడుగు వేయటం అస్సలు మంచిది కాదు. అవకాశం వచ్చినప్పుడే దానిని అందుకోవాలి. ఇది

ఆగ‌స్టు నెల‌లో రాశి ఫ‌లాలు Read More »

సముద్రంలోనే పేలిన అణుబాంబు… అగ్ని పర్వతం లావాలా పైకి ఎగజిమ్ముతున్న నీరు! (వీడియో)

అణుబాంబు అనగానే ముందుగా మనకి గుర్తొచ్చేది హిరోషిమా, నాగాసాకి పట్టణాలు. ఆగష్టు 6, 1945 న జపనీస్ నగరం హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ సమయంలో నగరం నడిబొడ్డున బాంబు పేలడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. దీంతో హిరోషిమా జనాభాలో 2 లక్షల 50 వేల మంది వరకు కాల గర్భంలో కలిసిపోయారు. కేవలం ఓకే ఒక్క క్షణంలోనే ఇదంతా జరిగిందంటే… ఆ అణుబాంబు పవర్ ఏమిటో మీరు ఊహించవచ్చు.  అణుబాంబు

సముద్రంలోనే పేలిన అణుబాంబు… అగ్ని పర్వతం లావాలా పైకి ఎగజిమ్ముతున్న నీరు! (వీడియో) Read More »

Scroll to Top