TeluguTrendings

ఈ రాశులవారు చాలా అమాయకులు!

జ్యోతిష్య శాస్త్రం ఉన్న 12 రాశుల్లో ఒక్కో రాశికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాగే, కొన్ని రాశులకి కామన్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆ ప్రకారం చూస్తే, కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు చాలా అమాయకత్వంతో ఉంటారట.  ఇక్కడ అమాయకత్వం అంటే… తెలివి తక్కువ తనం కాదు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండటం. ఎదుటివారి గురించి ఎప్పుడూ చెడుగా ఆలోచించని వారు అని అర్ధం. వీరు ప్రతి ఒక్కరిలోనూ మంచితనాన్నే చూస్తారు. అందరూ మంచివారేనని నమ్ముతారు. ఆ […]

ఈ రాశులవారు చాలా అమాయకులు! Read More »

What's the Meaning of Different Color Milestones

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా!

దూరాన్ని తెలిపే రాళ్ళని మైళ్ళు రాళ్ళు అంటాం. మనం రోడ్డుమీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో రకాల మైలు రాళ్లను చూసి ఉంటాం. దాని మీద ఊరి పేరు, లేదా  గ్రామం పేరు; కిలోమీటర్లు రాసి ఉంటుంది. ఇక్కడి వరకూ ప్రతి మైలురాయి మీదా కామన్ గానే ఉంటుంది.  సాదారణంగా ఏ మైలురాయి అయినా రెండు రంగుల్లో ఉంటుంది. కింద భాగం మొత్తం తెలుపు రంగులో ఉండి… పై భాగం మాత్రం వివిధ రంగులు కలిగి ఉంటుంది. ఇలా

మైలురాళ్లపై ఉండే రంగులకి అర్థం ఏమిటో తెలుసా! Read More »

పోలీస్‌తోనే గొడవ పడ్డాడు… చివరికి ఏం జరిగిందో చూడండి! (వీడియో)

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వచ్చాక ఎక్కడ ఏం జరిగినా వెంటనే ప్రపంచానికి తెలిసిపోతుంది. జరిగిన సంఘటనని ఎవరో ఒకరు క్యాప్చర్ చేయటం దానిని సోషల్ మీడియాలో  పోస్ట్ చేయటం కామన్ అయిపొయింది.  ఇలాంటి సంఘటనే రీసెంట్ గా ఒకటి జరిగింది.  పంజాబ్ లోని డేరా బస్సీలో హబెత్‌పూర్ రోడ్డుపై ఓ జంట  వెళుతుండగా… సడెన్ గా ఏమైందో! ఏమో! తెలియదు కానీ, పోలీసులతో వాగ్వాదం జరుగుతుంది. ఆ సమయంలో యువతి పై ఓ పోలీస్ మ్యాన్

పోలీస్‌తోనే గొడవ పడ్డాడు… చివరికి ఏం జరిగిందో చూడండి! (వీడియో) Read More »

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో)

మనకు సోషల్ మీడియాలో నిత్యం వేలాది వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్ని చాలా ఫన్నీగా అనిపిస్తాయి. ముఖ్యంగా కుక్క,పిల్లి వీడియోలు, ఏనుగుల సరదా చేష్టలు అవి చేసే చిలిపి పనులు నెట్టింట్లో చాలా బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. వీటిని చూడటానికి నెటిజన్లు సైతం చాలా ఇంట్రెస్ట్ చూపీస్తున్నారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో

మావటిని వరుస హగ్ లతో ముంచెత్తుతున్న గున్న ఏనుగు (వీడియో) Read More »

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో)

మరో వారం రోజుల్లోనే భారత్, ఇంగ్లండ్‌ తో ఐదో, చివరి టెస్టు ఆడనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెస్ట్‌కు ముందు, టీమిండియా సారథి రోహిత్ శర్మ కోవిడ్‌కు పాజిటివ్‌గా తెలిందీ దీంతో భారత్‌కు భారీ ఎదురుదెబ్బే తగిలింది. ముందు జరిగిన 4 టెస్టుల్లో రోహిత్ శర్మ టాప్ గా నిలిచాడు. అయితే, ఈ టెస్టుకు రోహిత్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ సమయంలో రోహిత్ కుమార్తె ఓ కీలక అప్‌డేట్

రోహిత్ శర్మ ఆరోగ్యం గురించి క్యూట్ రిప్లై ఇచ్చిన కూతురు సమైరా (వీడియో) Read More »

Scroll to Top