TeluguTrendings

ఓ చిన్న మెసేజ్ ప్రపంచాన్నే మార్చేసింది (వీడియో)

ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతోన్న ముఖ్యమైన సమస్యల్లో గ్లోబర్‌ వార్మింగ్ ఒకటి. రోజురోజుకీ పెరిగిపోతున్న భూతాపం వల్ల ప్రకృతి వైపరిత్యాలు సంభవిస్తున్నాయి. మంచు కొండలు కరగడంతో సముద్రాల్లో నీటి మట్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో అనుకోని ఉపద్రవాలు సంభవిస్తున్నాయి. ఇదంతా మనం మన చేతులారా చేసుకుంటున్నదే అనే విషయం అందరికి తెలిసిందే. ప్లాస్టిక్‌, ఇంధన వినియోగం బాగా పెరగడంతో వాయు కాలుష్యం వంటి సమస్యలు భూమికి శాపంగా మారుతున్నాయి. దీంతో పర్యవరణ పరిపరక్షణ కోసం పెద్ద పెద్ద ప్రచారాలు కూడా […]

ఓ చిన్న మెసేజ్ ప్రపంచాన్నే మార్చేసింది (వీడియో) Read More »

ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో)

మనకి ఎప్పటికప్పుడు సినీ ప్రియులకు 100 శాతం వినోదాన్ని అందిస్తూ డిజిటల్ ప్లాట్ ఫాంలో దూసుకు పోతున ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా . సూపర్ హిట్ చిత్రాలు, సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‏లు, గేమ్ షోస్, సింగింగ్‌ కాంపిటీషన్లతో ప్రేక్షకులను అలరిస్తోన్న ఆహా.. ఇప్పుడు మరో కొత్తగా సైకలాజికల్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌ను మన ముందుకు తీసుకురాబోతుంది. అదే అన్యాస్‌ ట్యుటోరియల్‌. రెజీనా కెసాండ్రా, నివేదితా సతీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాహుబలితో గుర్తింపు తెచ్చుకున్న

ఆహాలో మరో ఇంట్రెస్టింగ్‌ థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ (వీడియో) Read More »

ఈ 6 రాశులవారు మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తం 12 రాశులు ఉన్నాయి. అందులో ప్రతీ రాశి  కొన్ని ప్రత్యేకమైన గుణాలని కలిగి ఉంటుంది. అలా గుణగణాలని బట్టి ఆ వ్యక్తి స్వభావాన్ని అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే కొన్ని రాశులకి చెందిన వ్యక్తులు మొండి పట్టుదల కలిగి ఉండి… తమ నిర్ణయాలను తామే తీసుకొంటారట.  ఇలాంటి  వారిని నియంత్రించాలనుకోవడం చాలా కష్టమట. మరి ఆ రాశులేవో..! వారి స్వభావం ఏమిటో..! ఇప్పుడు తెలుసుకుందాం.  మేష రాశి: ఈ రాశి వారు

ఈ 6 రాశులవారు మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్ Read More »

రంగ రంగ వైభవంగా టీజర్ లాంచ్ (వీడియో)

ఉప్పెన మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మెగా హరో వైష్ణవ్ తేజ్. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని, ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రంగ రంగ వైభవంగా చిత్రంలో కూడా నటిస్తున్నాడు.  శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై… బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో… బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గిరీశాయ ద‌ర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో  వైష్ణవ్ సరసన హీరోయిన్ గా కేతికా శ‌ర్మ నటిస్తుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ పనులన్నీ పూర్తి

రంగ రంగ వైభవంగా టీజర్ లాంచ్ (వీడియో) Read More »

Hungry Elephant Breaks kitchen Wall

ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో)

ఆకలి అనేది ఎవరికైనా సహజమే! సృష్టిలో ప్రతి ప్రాణి బతికేది ఆ పొట్టకూటి కోసమే! ఆకలిని తట్టుకోలేక మనుషులైతే దొంగతనం చేస్తారు. మరి జంతువులైతే ఏం చేస్తాయి? సరిగ్గా ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. మంచి ఆకలి మీద ఉన్న ఒక ఏనుగు ఏం చేయాలో దిక్కుతోచక ఒక దొంగతనం చేసింది. అది దొంగిలించింది ఏమిటో! ఎక్కడో! ఇప్పుడు చూద్దాం.    థాయిలాండ్ లోని హువా హిన్‌లో తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఓ ఏనుగు గుట్టుచప్పుడు కాకుండా

ఆకలితో ఉన్న ఏనుగు కిచెన్ లో దూరి ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

Scroll to Top