TeluguTrendings

రోడ్డు మీద యువతి నానా రచ్చ… ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు! (వీడియో)

రోడ్డుపై వెళ్తున్నప్పుడు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే… దానికి కారణం ఎవరో! ఏమిటో! తెలుసుకోకుండానే చుట్టుపక్కల ఉన్నవారిని నిందించేస్తుంటాం. తమ తప్పు తెలుసుకోనేవాళ్ళు కొందరైతే, తమ తప్పు ఉండీ కూడా ఎదుటివారిని ఇరికించేసేవారు ఇంకొందరు. అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తాజాగా ఓ జంట స్కూటీపై వెళ్తుండగా… స్కూటీ స్కిడ్ అయి కింద పడిపోతారు. అయితే, వెనుక కూర్చున్న మహిళ తమ వెనుక వస్తున్న బైకర్ ఢీకొట్టడం వ‌ల్లే తాము ప‌డిపోయామంటూ అతనిపై విరుచుకు పడింది. అయితే, […]

రోడ్డు మీద యువతి నానా రచ్చ… ఎందుకో తెలిస్తే నవ్వాపుకోలేరు! (వీడియో) Read More »

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కడువా టీజర్ (వీడియో)

మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ కడువా.  ఇందులో భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ దర్శకత్వం వహిస్తున్నారు.  పాన్ ఇండియా మూవీగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో వస్తున్న ఈ సినిమా జూన్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అవ్వనుంది. ఈ

ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న కడువా టీజర్ (వీడియో) Read More »

అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో)

ఫ్లైట్ జర్నీ ఎంత బాగుంటుందో… అది క్రాష్ అయితే అంత బాధగానూ ఉంటుంది. అప్పుడప్పుడూ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్లెయిన్స్ క్రాష్ అవుతూ ఉంటాయి. ఆ సందర్భంలో ఒక్కోసారి ప్యాసింజర్స్ సేఫ్ గా బయట పడితే, ఒక్కోసారి మాత్రం ఇన్జ్యూర్ అవుతూ ఉంటారు. ఇక ఈ సారి మాత్రం అందరూ చూస్తుండగానే చూట్టూ ఒక్కసారిగా మంటలు రావటం, గాల్లోనే విమానం పేలిపోవటం సంభవించాయి. ఈ దృశ్యం చూస్తానికి చాలా భయంకరంగా ఉంది. ఎక్కడో..! ఏమిటో..! తెలియదు

అంతా చూస్తుండగా… గాల్లోనే పేలిపోయిన విమానం (వీడియో) Read More »

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో)

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే! ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలని పరామర్శించి…ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించటమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. అందుకోసం ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు. ఇప్పటివరకూ, ఈ  కార్యక్రమానికి పవన్ తన సొంత నిధులను మాత్రమే ఉపయోగిస్తూ వస్తున్నారు.  పవన్ చేస్తున్న ఈ మంచి పనికి తమ వంతు సాయం అందించాలని, పవన్ కు అండగా నిలవాలని

పవన్‌ సంకల్పానికి ‘అమ్మ’ సాయం (వీడియో) Read More »

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు

ఇంటిని శుభ్రం చేసే చీపురుని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. కారణం అది ఇంట్లో ఉండే పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీస్ ని ఊడ్చి పడేస్తుంది కాబట్టి. ఇంట్లో నివసించే వారందరినీ వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఇంటిని పరి శుభ్రంగా ఉంచుతుంది. మరి అలాంటి చీపురు పాతదైతే, దానిని ఏం చేయాలి? ఎక్కడ పారేయాలి? ఎప్పుడు పారేయాలి? ఇలాంటి విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.  నిజానికి చీపురు కొనడం, పారేయటం, ఇంట్లో దానిని పెట్టటం ఇలా ప్రతి

ఇంట్లో ప్రతికూలతని పెంచే పాత చీపురు Read More »

Scroll to Top