TeluguTrendings

సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో)

రోడ్డుపై వెళుతున్నప్పుడు సడెన్ గా కుక్క ఎదురొస్తేనే భయపడిపోతాం. అలాంటిది పులి ఎదురొస్తే… ఇంకేమన్నా ఉందా! ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిపోదూ! కానీ, ఇప్పుడు మనం అలాంటి సంఘటనే ఒకటి చెప్పుకుందాం. అసోంలోని కంజిరంగా నేషనల్ పార్క్ ప్రాంతంలో ఓ ఘాట్ రోడ్డు ఉంది. రహదారికి ఇరువైపులా భారీ వృక్షాలతో అడవిని తలపించేలా ఆ రూట్ ఉంటుంది. ఇక ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు కామనే!  అయితే, ఓ సైక్లిస్ట్ అటువైపుగా వెళ్తున్నాడు. అతని పక్కనుండే […]

సైక్లిస్ట్‌పై చిరుత దాడి! చివరికి ఏం జరిగిందో చూడండి!! (వీడియో) Read More »

రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో)

ల్యాండ్ అయిన విమానంలో ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయి. ఏం జరిగిందో తెలియక ఒక్కసారిగా రన్‌వే పై గందరగోళం నెలకొంది. సిబ్బంది ఎలర్ట్ అవ్వటంతో కథ సుఖాంతం అయింది.  డొమినికన్ రిపబ్లిక్‌లోని శాంటో డొమింగో నుంచి మియామి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు రెడ్ ఎయిర్ ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయింది. విమానం అలా ల్యాండ్ అయిందో… లేదో… ఒక్కసారిగా దానినుండీ మంటలు చెలరేగాయి. విమానం అలా మంటల్లో చిక్కుకోవటానికి కారణం రన్‌వే పై ఉన్న ల్యాండింగ్ గేర్ కూలిపోవడమే!  ఫ్లైట్

రన్‌వే పై క్రాష్ అయిన రెడ్ ఎయిర్ ఫ్లైట్… కారణం తెలిస్తే షాక్! (వీడియో) Read More »

నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో)

ఫుల్లుగా మందు కొట్టేసింది. ఆపై రోడ్డుకెక్కేసింది. ఇంకేముంది… రచ్చరచ్చ చేసేసింది. ముంబైలో అర్థరాత్రి… తప్పతాగి… ఊగుతూ… తూలుతూ… ఓ మహిళ సృష్టించిన వీరంగం అది.  నడిరోడ్డుపై కనిపించిన ఏ ఒక్కరినీ ఒదలకుండా దుర్భాషలాడుతూ… నానా హంగామా చేసింది. చివరికి అడ్డు వచ్చిన పోలీసులని సైతం లెక్క చేయకుండా నోటికొచ్చినట్లు తిడుతూ… హల్‌చల్‌ చేసింది. ఆ సమయంలో పక్కనున్నవారు ఎంత వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. నిషా నెత్తికెక్కి పోలీసులను, క్యాబ్ డ్రైవర్‌ను, చివరికి రోడ్డుపై వెళ్తున్న పాదచారులను

నిషా నెత్తికెక్కి… అర్థరాత్రి రోడ్డుకెక్కి…యువతి వీరంగం (వీడియో) Read More »

సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ (వీడియో)

మెగాస్టార్ ఏది చేసినా ప్రత్యేకమే! ఆడియన్స్ లో ఆయనకున్న మాస్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటైనా… పాటైనా… ఫైటైనా… డ్యాన్సైనా… యాక్షనైనా… కామెడీ అయినా… ఏదైనా చిరు రూటే సపరేటు. ఇక ఏవైనా ఈవెంట్స్ లో స్టేజ్ పై జరిగే చిరు మార్క్ కామెడీ అయితే సరేసరి.  సందర్భం ఏదైనా సరే చిరు మాత్రం ఎప్పటికీ ఫుల్ జోష్‏లో కనిపిస్తుంటారు. పంచ్ లతో నవ్వులు పూయిస్తుంటారు. అలాంటి చిరు ఈ సారి ఏకంగా

సూపర్ స్టార్ ని ఇమిటేట్ చేసిన మెగాస్టార్ (వీడియో) Read More »

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో)

అస్సాం అడవి నుండి ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్… ఆ  తరువాత తేజ్‌పూర్‌ పట్టణ శివార్లలో ఉన్న వ్యక్తులపై దాడి చేసింది, వారిలో కనీసం ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇది ఇంకా బయటే సంచరిస్తూ ఉండటంతో, ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు. కజిరంగా నేషనల్ పార్క్ లేదా నమేరి నేషనల్ పార్క్ మరియు ఫారెస్ట్ రిజర్వ్ నుండి ఈ పులి బయటికి వచ్చి ఉండవచ్చని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. సాదారణంగా నమేరిలోని పులులు వాటర్ కోసం

జూ నుండీ ఎస్కేప్ అయిన రాయల్ బెంగాల్ టైగర్ ఏం చేసిందో చూడండి! (వీడియో) Read More »

Scroll to Top