The Untold Story of Vrishasena
మహాభారతం అంటే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధంలో పాల్గొన్న ఎందరో శక్తివంతమైన వీరుల గురించి మనం కధలు కధలుగా తెలుసుకున్నాము. అందులో కొన్ని పాత్రలు బాగా పాపులర్ అయితే మరికొన్ని పాత్రలు గురించి ఎవ్వరికి ఎక్కువగా తెలియదు. అలాంటి కొన్ని ఆసక్తికరమైన పాత్రలలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా ఒకటి. అదే కర్ణుడి కొడుకయిన వృషసేనుడి గురించి. ఇంతకీ వృషసేనుడి గొప్పతనం ఏమిటో… ఎందుకతను ఓ ప్రత్యేకమైన వ్యక్తో… ఈ ఆర్టికల్





