తాలిబన్ల రాజ్యంలో మరీ ఇంత అరాచకమా..! మాజీ ఆర్మీ ఆఫీసర్ ని ఎలా టార్చర్ చేశారో చూడండి! (వీడియో)
తాలిబన్ల అరాచకాలు, ఆకృత్యాలు చూస్తుంటే… అసలు హింస ముందు పుట్టి, ఆ తర్వాత వాళ్ళు పుట్టారేమో అనిపిస్తుంది. మానవత్వాన్ని మరిచి, హక్కులని కాలరాసి కాలకేయుల్లా విరుచుకు పడుతుంటే… వీళ్ళసలు మనుషులేనా అనిపిస్తుంది. అడుగడుగునా దాడులకి పాల్పడుతూ. పైశాచిక ఆనందాన్ని పొందుతుంటే… వీరి రాక్షసత్వం ఎలాంటిదో అర్ధమవుతుంది. కోరుకున్నదానిని పొందటం కోసం దేనికైనా తెగించే తత్వం వీరిది. అఫ్గనిస్తాన్‌ని స్వాధీనం చేసుకోవటం కోసం ఎన్నో ఏళ్లపాటు ఉగ్రవాదాన్ని ప్రేరేపించారు. తీరా స్వాధీనం చేసుకున్న తర్వాత వీరి ఆగడాలు మరింత […]





