TeluguTrendings

Catacombs of Paris the Mysterious Wall

పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో)

ప్యారిస్‌ పేరు చెపితే మనకి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ ఈ టాపిక్ చదివాక మీకు గుర్తొచ్చేది క్యాటకోంబ్స్‌. అంత భయానకంగా ఉంటుంది ఈ ప్రదేశం. కానీ, చాలామందికి దీని గురించి తెలియదు.  ఫ్రాన్స్‌ రాజధాని ప్యారీస్‌ ఓ బ్యూటిఫుల్ సిటీ, మరియు వండర్ఫుల్  టూరిస్ట్‌ స్పాట్‌. ప్యారీస్‌ అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్రాంతంలోని […]

పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో) Read More »

What Happens if an Astronaut Dies in Space?

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో)

యావత్‌ ప్రపంచం స్పేస్ ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్న రోజులివి. అంతేకాక, మార్స్ పై గ్రీన్ హౌస్ ఏర్పాటుకి ఎలాన్ మాస్క్ భారీ ప్రణాళికలే రూపొందించాడు. ఈ క్రమంలో స్పేస్ లివింగ్ ఎలా? అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి.  ఇదిలా ఉంటే… సాదారణంగా స్పేస్ రీసర్చ్ కోసం వెళ్ళే వ్యోమగాములు వారు  తిరిగి భూమిపైకి వచ్చేదాకా అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా స్పేస్ సూట్ ధరించి వెళతారు. అయితే, స్పేస్ లో దిగినప్పుడు వీరికి సరిపడా

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో) Read More »

Puneeth Raj Kumar’s Pet Dogs get Emotional after his Death

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో)

శాండిల్ వుడ్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించి రెండు వారాలు గడుస్తున్నప్పటికీ… ఇప్పటికీ ఆ విషయాన్ని ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. తమ అభిమాన హీరో ఆకస్మాత్తుగా తమకి దూరంయ్యడనే విషయాన్ని ఫ్యాన్స్ తట్టుకోలేక పోతున్నారు. కన్నడ చిత్రపరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి… శోకసంద్రంలో మునిగిపోయింది. ఇక పునీత్ ఫ్యామిలీ అయితే… పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. ఆయన్ని అంతగా అభిమానించే మనుష్యుల సంగతే ఇలా ఉంటే… ఇక పెంపుడు కుక్కల పరిస్థితి ఏమిటి? ఎప్పుడూ పునీత్

పునీత్ సంస్మరణ సభ: పునీత్ ఫోటో వైపు దీనంగా చూస్తూ ఏడుస్తున్న పెంపుడు కుక్కలు (వీడియో) Read More »

Manchineel is a Scary Tree that can Kill you

World’s Most Dangerous Tree (Video))

ప్రాణవాయువునిచ్చే చెట్లు మన ఆయువుని తీస్తాయంటే మీరు నమ్ముతారా..! కానీ, ఇది నిజం. కరీబియన్ దీవులకు చెందిన మంచినీల్ అనే చెట్టు చాలా ఈజీగా మన ప్రాణాలు తీసేస్తుంది. జస్ట్ దాని దగ్గర నిలబడితే చాలు. అవలీలగా మన ప్రానాలని అనంత వాయువుల్లో కలిపేస్తుంది. నిజానికి చెట్లనేవి కావలసినంత ప్రాణ వాయువుని అందిస్తుంటాయి. కానీ,  మంచినీల్ చెట్టు మాత్రం విషపు వాయువుని వెదజల్లుతుంటుంది. ఈ చెట్టు చూడటానికి అచ్చం యాపిల్ చెట్టుని పోలి ఉంటుంది. ఈ చెట్టు

World’s Most Dangerous Tree (Video)) Read More »

World's most Expensive Soap

ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు అంటే నమ్ముతారా..! ఇంతకీ ఈ సబ్బు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.!! (వీడియో)

ఒక సాదారణ బాత్ సోప్ కాస్ట్ వంద కాదు, వెయ్యి కాదు, ఏకంగా లక్షల్లోనే అంటే మీరు నమ్ముతారా..! ప్రపంచంలో అసలు ఇంత కాస్ట్లీ సోప్స్ కూడా ఉన్నాయా! అంటే ఉన్నాయనే చెప్పాలి.  లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన బాడర్ హాసన్ అండ్ సన్స్ ఫ్యామిలీ ఈ సబ్బులని తయారు చేస్తుంది. “ది ఖాన్ అల్ సాబిన్” అనే పేరుతో వీటిని విక్రయిస్తుంది. అయితే, 15వ శతాబ్ధం నుంచే ఈ మోస్ట్ ఎక్స్ పెన్సివ్ సోప్స్ ని వాడుకలోకి

ఈ సబ్బు ఖరీదు రెండున్నర లక్షలు అంటే నమ్ముతారా..! ఇంతకీ ఈ సబ్బు ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.!! (వీడియో) Read More »

Scroll to Top