Indian Army has now Trishul and Vajra Non Lethal Weapons

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో)

భారత అమ్ములపొదిలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి తోడు తాజాగా ఇప్పుడు మరికొన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాల ధాటికి శత్రువు షాక్ కి గురై… అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ, అవి ఎలాంటి ప్రాణహాని కలిగించవు.  గల్వాన్‌ ఘటన తర్వాత ఈ ఆయుధాల రూపకల్పన చేసింది భారత్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లో నాన్ – లెథల్ వెపన్స్ నే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందువల్లనే లోయలో […]

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో) Read More »

Wife Beats with Chappal her Husband and his Girlfriend who were Caught in the Gym

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. చెప్పుతో ఎడా పెడా వాయించేసిన భార్య (వీడియో)

ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువై పోవటంతో… ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. పచ్చని సంసారాలను రోడ్డున పడుతున్నాయి. అయినా జనాల ఆలోచనా ధోరణిలో మార్పు రావట్లేదు. రీసెంట్ గా ఇలాంటి సంఘటనే మద్యప్రదేశ్‌లో ఒకటి జరిగింది.  భోపాల్ లోని నూర్‌మహల్ రోడ్‌లో నివసించే ఒక ముస్లిం యువతికి తన భర్త వేరొక యువతితో తిరుగుతున్నట్లు తెలిసింది. ఈ విషయమై గతంలో పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  పోలీసులు భర్తని విచారించగా..,. తాను ఎవ్వరితో తిరగడం లేదని బుకాయించాడు.  దీంతో

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్త.. చెప్పుతో ఎడా పెడా వాయించేసిన భార్య (వీడియో) Read More »

Dog Tremendous Dance to the Tune of DJ Song

డీజే సాంగ్‌ కి డ్యాన్స్‌తో అదరగొట్టిన కుక్క (వీడియో)

నిత్యం అనేక రకాల యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ ఫన్నీ వీడియో కూడా. ఒక కుక్క డీజే సాంగ్‌ కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు..  ఈ వీడియోలో కొన్ని కుక్కలు  ఇంటి బయట నిలబడి ఉన్నాయి. ఇంతలో బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ ఒకటి వినిపిస్తోంది. అది

డీజే సాంగ్‌ కి డ్యాన్స్‌తో అదరగొట్టిన కుక్క (వీడియో) Read More »

A Mob Forced a Woman to Remove her Burqa

బుర్ఖా విప్పేయాల్సిందే..! అంటూ నడిరోడ్డుపై యువతికి వేధింపులు (వైరల్ వీడియో)

ఓ యువతిని కొంత మంది కుర్రాళ్లు కలిసి నడిరోడ్డుపై వేధించిన ఘటన  తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఉన్న ఇటార్‌ఖేడి ప్రాంతం చాలా నిర్మానుష్య ప్రాంతం. తరచుగా అక్కడికి ప్రేమ జంటలు వస్తుంటాయి. అలాగే,  ఓ ప్రేమ జంట కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఆ ఏరియాకి వెళ్ళింది. ఇంతలో ఒక గుంపు వారు ప్రయాణిస్తున్న స్కూటీని అడ్డుకొంది.  మొదట  స్కూటీ నడుపుతున్న

బుర్ఖా విప్పేయాల్సిందే..! అంటూ నడిరోడ్డుపై యువతికి వేధింపులు (వైరల్ వీడియో) Read More »

Megastar Chiranjeevi Right Hand Surgery

మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండడం చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఏమైందని అడగగా… చిన్నపాటి సర్జరీ జరిగిందని… 15 రోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చిందని… స్వయంగా చిరంజీవే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.  కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో… మహమ్మారి బారిన పడి ప్రజలు… ఆక్సిజన్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకే, అలాంటి వారి కోసం చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే!

మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? (వీడియో) Read More »

Scroll to Top