Dog Tremendous Dance to the Tune of DJ Song

డీజే సాంగ్‌ కి డ్యాన్స్‌తో అదరగొట్టిన కుక్క (వీడియో)

నిత్యం అనేక రకాల యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా అనిపిస్తుంటాయి. అలాంటిదే ఈ ఫన్నీ వీడియో కూడా. ఒక కుక్క డీజే సాంగ్‌ కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు..  ఈ వీడియోలో కొన్ని కుక్కలు  ఇంటి బయట నిలబడి ఉన్నాయి. ఇంతలో బ్యాక్ గ్రౌండ్‌ మ్యూజిక్ ఒకటి వినిపిస్తోంది. అది […]

డీజే సాంగ్‌ కి డ్యాన్స్‌తో అదరగొట్టిన కుక్క (వీడియో) Read More »

A Mob Forced a Woman to Remove her Burqa

బుర్ఖా విప్పేయాల్సిందే..! అంటూ నడిరోడ్డుపై యువతికి వేధింపులు (వైరల్ వీడియో)

ఓ యువతిని కొంత మంది కుర్రాళ్లు కలిసి నడిరోడ్డుపై వేధించిన ఘటన  తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వీడియోపై దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో ఉన్న ఇటార్‌ఖేడి ప్రాంతం చాలా నిర్మానుష్య ప్రాంతం. తరచుగా అక్కడికి ప్రేమ జంటలు వస్తుంటాయి. అలాగే,  ఓ ప్రేమ జంట కూడా కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుందామని ఆ ఏరియాకి వెళ్ళింది. ఇంతలో ఒక గుంపు వారు ప్రయాణిస్తున్న స్కూటీని అడ్డుకొంది.  మొదట  స్కూటీ నడుపుతున్న

బుర్ఖా విప్పేయాల్సిందే..! అంటూ నడిరోడ్డుపై యువతికి వేధింపులు (వైరల్ వీడియో) Read More »

Megastar Chiranjeevi Right Hand Surgery

మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? (వీడియో)

మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి బ్యాండేజ్‌ ఉండడం చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా కలవరపడ్డారు. ఏమైందని అడగగా… చిన్నపాటి సర్జరీ జరిగిందని… 15 రోజుల పాటు విశ్రాంతి కూడా తీసుకోవాల్సి వచ్చిందని… స్వయంగా చిరంజీవే ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.  కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో… మహమ్మారి బారిన పడి ప్రజలు… ఆక్సిజన్‌ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అందుకే, అలాంటి వారి కోసం చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే!

మెగాస్టార్ కుడి చేతికి సర్జరీ.. అసలు ఏమైంది? (వీడియో) Read More »

Durga Devi Immersion Ceremony

దుర్గామాత నిమజ్జనంలో ఎస్సైని నిలదీసిన ఆరేళ్ల బుడ్డోడు (వీడియో)

‘బాల వాక్కు… బ్రహ్మ వాక్కు అంటారు’ పెద్దలు. అందుకేనేమో కొంతమంది చిన్నారులు మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అచ్చం భవిషత్తు తెలిసిన వారిలా మాట్లాడుతుంటారు. తెలిసీ తెలియని  వయసులో… అమాయకత్వంతో కూడిన వారి మాట తీరు ఎంతో ఆలోచింప చేసేదిగా ఉంటుంది. సరిగ్గా ఇలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో చోటు చేసుకుంది. దసరా ఉత్సవాలు పూర్తవ్వడంతో… పట్టణంలో దుర్గామాత నిమజ్జనం జరుగుతుంది. దుర్గామాత ఊరేగింపు సందర్భంగా రికార్డింగ్ సాంగ్స్ ప్లే చేశారు. అందులోభాగంగా డీజే సౌండ్‌ పెట్టారు. 

దుర్గామాత నిమజ్జనంలో ఎస్సైని నిలదీసిన ఆరేళ్ల బుడ్డోడు (వీడియో) Read More »

A Massive Snake Falling from the Sky

ఆకాశం నుంచి పడిన పాము! జనం భయంతో పరుగులు!! (వీడియో)

సాదారణంగా పాములనేవి ఏ పొదల్లోనో… గుట్టల్లోనో… కనిపిస్తుంటాయి. చిన్న పాములైతే, ఏ బావుల్లోనో… చెరువుల్లోనో… కనిపిస్తాయి. ఇక పెద్ద పాములైతే అడవుల్లోనో… సముద్రాల్లోనో… కనిపిస్తాయి. కానీ, జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్లపై పాములు ఎప్పుడూ కనిపించవు. ఒకవేళ అలా కనిపిస్తే… ఆ పాము అయినా చనిపోతుంది. లేదంటే, మనుషులని అయినా చంపేస్తుంది.  కానీ, ఈ వీడియోలో టోటల్ రివర్స్ జరిగింది. ఇక్కడ పాము ప్రాణాలతో ఆకాశం నుండీ వేలాడుతూ… రోడ్డుపై పడింది. ఆ సమయంలో అక్కడ విపరీతమైన

ఆకాశం నుంచి పడిన పాము! జనం భయంతో పరుగులు!! (వీడియో) Read More »

Scroll to Top