Indian Army has a New Strategy in China border

చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో)

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొని ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో… భారత సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది. ఈ ప్రాంతంలో ​ ఆయుధం వాడకూడదన్న నిబంధనను గౌరవిస్తున్నట్లు నటిస్తూ… గల్వాన్​ లోయలో డ్రాగన్ కంట్రీ విరుచుకుపడింది. ఒక్క తూటా కూడా పేల్చకుండానే… నిముషాల వ్యవధిలో 60 మంది సైనికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది. భారత్ ని దొంగ దెబ్బతీసి పారిపోయింది. ఈ ఘటన అనంతరం భారత సైనిక వ్యూహం పూర్తిగా మారిపోయింది. గాలి కూడా చొరబడని చోట

చైనా సరిహద్దుల్లో… భారత్ మృత్యువుతో యుద్ధం (వీడియో) Read More »

China Space Station Welcomes Shenzhou 13 Crew for a Six Month Stay

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో)

స్పేస్ రీసర్చ్ లలో ప్రపంచ దేశాలన్నీ ఒక రూటులో వెళ్తుంటే… చైనా మాత్రం డిఫరెంట్​ రూట్ లో వెళ్తుంది. అగ్రరాజ్యాలు సైతం స్పేస్​ టూరిజంలో ఆధిపత్యం కోసం పోరాడుతుంటే… చైనా మాత్రం దానికి భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసం పోరాడుతుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసింది.  ఏలియన్స్ పై రీసర్చ్ చేయటానికి ముగ్గురు వ్యోమగాములతో కూడిన ఒక  రాకెట్‌ ని స్పేస్ లోకి పంపింది చైనా. అక్టోబరు 15 అర్ధరాత్రి గోబీ

అంతరిక్ష పరిశోధనల్లో చైనా రూటే సపరేటు! (వీడియో) Read More »

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో)

రోడ్డుపై నటిచేటప్పుడు కానీ,  రోడ్డు దాటుతున్నప్పుడు కానీ, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ సెల్ ఫోన్ మాట్లాడటం, హెడ్‎ఫోన్స్ పెట్టుకుని వినటం ఇవన్నీ ప్రాణాలతో చెలగాటమాడటమే! చాలామంది రోడ్డు మీద నడుస్తున్నామనే విషయాన్ని కూడా మర్చిపోయి ఫోన్ సంభాషణలో మునిగిపోతారు. కానీ, రోడ్డుపై నడిచేటప్పుడు, ముఖ్యంగా మనతో పిల్లిల్ని తీసుకెళ్లినప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.  హర్యానాలోని ఫరీదాబాద్ లో ఉన్న జవహర్ కాలనీలో ఓ మహిళ బిడ్డని ఎత్తుకుని… నడుస్తూ ఫోన్ మాట్లాడుతూ వెళుతుంది. ఫోన్ ధ్యాసలో పడి

నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం (వీడియో) Read More »

Mother Elephant Killed a Crocodile to Protect her Calf

తన బిడ్డని రక్షించుకునేందుకు మొసలితోనే తలపడిన తల్లి ఏనుగు (వీడియో)

ఈ మధ్యకాలంలో యానిమల్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. వీటిలో కొన్నిటిని చూసి నవ్వుకుంటాం, ఇంకొన్నిటిని చూసి సర్ప్రైజ్ అవుతుంటాం, మరికొన్నిటిని చూసి సింపతీ చూపిస్తుంటాం.  అయితే, ఈ వీడియోలో ఎవర్ని చూసి సింపతీ చూపించాలో మీరే డిసైడ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే… జాంబియా సఫారీలోని ఓ నీటి కొలనులో నీరు తాగేందుకు ఒక ఏనుగుల గుంపు అక్కడికి వచ్చింది. ఏనుగులన్నీ నీరు తాగుతుండగా… నీటి లోపల ఒక మొసలి కాపు కాచింది.

తన బిడ్డని రక్షించుకునేందుకు మొసలితోనే తలపడిన తల్లి ఏనుగు (వీడియో) Read More »

Indian Army has now Trishul and Vajra Non Lethal Weapons

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో)

భారత అమ్ములపొదిలో ఇప్పటి వరకు లెక్కలేనన్ని ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. వాటికి తోడు తాజాగా ఇప్పుడు మరికొన్ని ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ ఆయుధాల ధాటికి శత్రువు షాక్ కి గురై… అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ, అవి ఎలాంటి ప్రాణహాని కలిగించవు.  గల్వాన్‌ ఘటన తర్వాత ఈ ఆయుధాల రూపకల్పన చేసింది భారత్. బార్డర్ కాన్ఫ్లిక్ట్ లో నాన్ – లెథల్ వెపన్స్ నే వాడాలని ఇరు దేశాల మధ్య ఒప్పందం ఉంది. అందువల్లనే లోయలో

చైనాకి చెక్ పెట్టేందుకు ఇండియన్ ఆర్మీలో చేరిన త్రిశూల్, వజ్ర (వీడియో) Read More »

Scroll to Top