హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో)
ఈ విశ్వంలో మానవ మేధస్సుకి అందని అంతుచిక్కని రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ఓకే ఒక విషయం ఆస్ట్రోనమర్స్ కి ఇప్పటికీ అంతు చిక్కని రహశ్యంగా మిగిలి ఉంది. అదే బ్లాక్ హోల్స్. బ్లాక్ హోల్స్ అనేవి గెలాక్సీ లో ఒక భాగం. వీటి చుట్టూ ఎంతలా గ్రావిటీ ఉంటుందంటే… సమీపంలోకి ఒక చిన్న సెల్ వచ్చినా సరే దానిలోకి లాగేసుకుంటుంది. చివరికి కాంతి వంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు. […]
హర్రర్ మూవీని తలపించేలా … బ్లాక్‌హోల్ నుంచి వస్తున్న భయంకరమైన శబ్దాలు (వీడియో) Read More »