వైజాగ్ బీచ్ రోడ్ లో రాం చరణ్ వీరంగం! (వీడియో)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అప్ కమింగ్ మూవీ శంకర్ డైరెక్షన్లో చేస్తున్నట్లు తెలిసిందే! ప్రస్తుతం ఈ మూవీ RC 15 అనే వర్కింగ్ టైటిల్‌తో నడుస్తుంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ చరణ్ తో జతకట్టనుంది. ఇంకా శ్రీకాంత్, సునీల్, అంజలి కొన్ని కీలక సన్నివేశాల్లో నటిస్తున్నారు. తమన్ మ్యూజిక్ ని అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి గతంలో అనేకసార్లు లీకుల బెడద తప్పలేదు. ఇక ఈ సారి కూడా […]