Rajamouli to Join in Unstoppable with NBK

అన్‏స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య దెబ్బకి రాజమౌళి థింకింగ్ మారిపోయింది! (వీడియో)

నందమూరి నటసింహం బాలకృష్ణ వెండితెరపైనే కాకుండా… ఓటీటీలోనూ తన సత్తా ఏమిటో చూపిస్తున్నాడు. ఆహాలో వచ్చే అన్‏స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో ఫుల్ కామెడీతో ప్రేక్షకులకి నవ్వులు పూయిస్తున్నారు. ఇప్పటివరకూ ఈ రియాల్టీ షోకి మంచి టాకింగ్ వచ్చింది.  ఇక తాజాగా ఈ షోకి టాలీవుడ్ జక్కన్న డైరెక్టర్ రాజమౌళి విచ్చేశారు. డిసెంబర్ 17న స్ట్రీమింగ్ కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు రిలీజ్ చేశారు.  అందులో రాజమౌళి వచ్చీ రాగానే మీరు […]

అన్‏స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య దెబ్బకి రాజమౌళి థింకింగ్ మారిపోయింది! (వీడియో) Read More »

If your Birth Date Number is this then 2022 may Lucky for you

మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇదే అయితే… 2022 మీకు అదృష్టమే… అదృష్టం!

పుట్టిన సమయం, నక్షత్రమే కాదు, తేదీ కూడా మీ జాతకాన్ని నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రతి ఒక్క మార్పు కూడా వారి జాతకంపై ఆధారపడి ఉంటుంది. అయితే, చాలావరకూ జాతకాలని ఆస్ట్రాలజీ ఆధారంగానే చూస్తారు. కానీ, న్యూమరాలజీ ఆధారంగా కూడా మనిషి గుణగాణాలని లెక్కించవచ్చు. మరికొద్దిరోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. రాబోయే ఈ 2022 సంవత్సరంలో మీరు మీ లైఫ్ లో ఊహించని అదృష్టాన్ని అందుకోవాలంటే ఈ ఆర్టికల్ చివరిదాకా చదవండి.  2022లో, ఓ

మీరు పుట్టిన తేదీ సంఖ్య ఇదే అయితే… 2022 మీకు అదృష్టమే… అదృష్టం! Read More »

Jr NTR Paying Tribute to Late Puneeth Rajkumar at RRR Launch Event

పునీత్ కోసం పాటపాడిన ఎన్టీఆర్! ఇదే తొలిసారి.. ఆఖరిసారి… అంటూ ఎమోషనల్!! (వీడియో)

శాండిల్ వుడ్ పవర్ స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌కి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. అంతకుమించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మంచి రిలేషన్ ఉంది.  2016లో పునీత్‌ నటించిన ‘చక్రవ్యూహ’ మూవీ కోసం ఏకంగా ఎన్టీఆర్ ఓ పాట కూడా పాడాడు. ‘గెలయా గెలయా… అంటూ సాగే ఈ పాట అప్పుకి  సూపర్‌ డూపర్ హిట్ ని అందించింది. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రెస్‌మీట్‌లో ఈ పాటని పాడుతూ… తమ రిలేషన్ ని మరోసారి గుర్తుచేసుకుని

పునీత్ కోసం పాటపాడిన ఎన్టీఆర్! ఇదే తొలిసారి.. ఆఖరిసారి… అంటూ ఎమోషనల్!! (వీడియో) Read More »

RRR Trailer: Brace Yourself for Ram

RRR ట్రైలర్ రిలీజ్

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం RRR. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్‌లలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి ప్రమోషన్‌ పార్ట్ ని ఈ పాటికే మొదలు పెట్టేసింది చిత్ర యూనిట్. అయితే, మూవీ ట్రైలర్ లో భాగంగా నిన్న భీమ్, మరియు రామ్ ఇద్దరి పోస్టర్స్ ని రిలీజ్ చేసిన

RRR ట్రైలర్ రిలీజ్ Read More »

Police Beat Two Wheeler for not Wearing Helmet

పోలీసుల ఓవరాక్షన్… కూతురి కళ్ళెదుటే తండ్రిని ఏం చేశారంటే… (వీడియో)

పోలీసుల ఓవర్ యాక్షన్‌పై ప్రజలు తిరగబడ్డారు. ఒక వాహనదారుడి విషయంలో చేసిన పనికి మిగిలిన వాహన దారులంతా కలిసి నిరసనకి దిగారు. ఇంతకీ ఇదంతా ఎందుకు జరిగిందంటే… ఆ వాహనదారుడు  హెల్మెట్ పెట్టుకోక పోవటమే! మహబూబాబాద్‌లోని మానుకోటలో ఆదివారం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అందులో భాగంగా మాస్క్, హెల్మెట్ పెట్టుకోని వారిని ఆపి క్లాస్ పీకారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న శ్రీనివాస్ అనే ద్విచక్ర వాహనదారుడిపై పోలీసులు ఝులం ప్రదర్శించారు. అతని బైక్ కీస్

పోలీసుల ఓవరాక్షన్… కూతురి కళ్ళెదుటే తండ్రిని ఏం చేశారంటే… (వీడియో) Read More »

Scroll to Top