Duck Feeding Grains to Fishes

ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో)

నేచర్ ఎంత గొప్పదంటే, ఈ సృష్టిలో ఉండే అన్ని జీవులకు సమానంగా బ్రతికే హక్కునిచ్చింది. మనకి ఉన్నంతలో ఇతరులకి దానం చేయమని నేర్పించింది. కానీ, మాటలు నేర్చిన మనుషులేమో దారితప్పారు. మాటలు రాని మూగజీవాలు మాత్రం అది నిలబెట్టుకున్నాయి. అందులో భాగంగానే ఒక బాతు తనకి లభించిన ఆహారంలో… చెరువులో ఉన్న చేపలకి కూడా షేర్ ఇచ్చింది. అది కూడా అలా ఇలా కాదు. స్వయంగా ఆహారాన్ని తన నోటితోనే ఆ చేపలకి అందిస్తుంది. ఆ ఆహారాన్ని […]

ఈ బాతు గుణం ముందు… మనిషి గుణం కూడా దిగదుడుపే! (వీడియో) Read More »

Agra Hospital Bandaged Broken Arm of Krishna Idol

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు!

ప్రాణమున్న ఏ జీవికి అయినా డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని బొమ్మకి చికిత్స చేయటం ఎప్పుడైనా చూశారా? అదికూడా ఓ విగ్రహానికి. విగ్రహానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? మరీ చోద్యం కాకపోతేనూ! అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక పూజారి చేసిన పనికి అతనిది అమితమైన భక్తిభావం అనుకోవాలా? ఛాదస్తం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? మీరే చెప్పండి.  ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాకి చెందిన ఓ పూజారి చేసిన వింత పని చూసి… అందరూ

విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు! Read More »

Keeping these things at Home to Avoid Financial Crisis

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..!

వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక రకాల టిప్స్ ఉన్నాయి.  ముఖ్యంగా ఇల్లు ఏ దశలో ఉండాలి? ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కుకి ఉండాలి? అనేది తెలుసుకుంటే… ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందా? నెగెటివ్ ఎనర్జీని అందిస్తుందా? అనేది తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ జీవితంలో ఆనందాన్ని అందిస్తే… నెగెటివ్ ఎనర్జీ   సమస్యలను సృష్టిస్తుంది.   ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే… జీవితంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక ఒడిదుడుకులు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..! Read More »

Catacombs of Paris the Mysterious Wall

పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో)

ప్యారిస్‌ పేరు చెపితే మనకి గుర్తొచ్చేది ఈఫిల్ టవర్. కానీ ఈ టాపిక్ చదివాక మీకు గుర్తొచ్చేది క్యాటకోంబ్స్‌. అంత భయానకంగా ఉంటుంది ఈ ప్రదేశం. కానీ, చాలామందికి దీని గురించి తెలియదు.  ఫ్రాన్స్‌ రాజధాని ప్యారీస్‌ ఓ బ్యూటిఫుల్ సిటీ, మరియు వండర్ఫుల్  టూరిస్ట్‌ స్పాట్‌. ప్యారీస్‌ అందాలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఒకసారి అక్కడికి వెళ్తే.. మళ్లీ మళ్లీ వెళ్లాలనిపిస్తుంటుంది. అలాంటి అందమైన ప్రాంతంలో ఒక మిస్టీరియస్ ప్లేస్ కూడా ఉంది. ఆ ప్రాంతంలోని

పుర్రెలతో నిండిన గోడ… మృతదేహాలతో నిండిన సొరంగం… బయటపడిన సమాధుల నేలమాళిగ (వీడియో) Read More »

What Happens if an Astronaut Dies in Space?

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో)

యావత్‌ ప్రపంచం స్పేస్ ట్రావెల్ చేయడానికి సిద్ధపడుతున్న రోజులివి. అంతేకాక, మార్స్ పై గ్రీన్ హౌస్ ఏర్పాటుకి ఎలాన్ మాస్క్ భారీ ప్రణాళికలే రూపొందించాడు. ఈ క్రమంలో స్పేస్ లివింగ్ ఎలా? అనే విషయంపై ఆలోచించాల్సిన పరిస్థితులు వచ్చేస్తున్నాయి.  ఇదిలా ఉంటే… సాదారణంగా స్పేస్ రీసర్చ్ కోసం వెళ్ళే వ్యోమగాములు వారు  తిరిగి భూమిపైకి వచ్చేదాకా అక్కడి వాతావరణానికి అనుకూలంగా ఉండే విధంగా స్పేస్ సూట్ ధరించి వెళతారు. అయితే, స్పేస్ లో దిగినప్పుడు వీరికి సరిపడా

స్పేస్‌లో వ్యోమగామి చనిపోతే వాళ్ళ బాడీ ఏమౌతుంది..? (వీడియో) Read More »

Scroll to Top