Ravana World's First Aviator says Sri Lanka

ప్రపంచంలో మొట్టమొదటిగా విమానాలని ఉపయోగించింది రావణుడే! ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు..! (వీడియో)

రామాయణ మహాకావ్యంలో రాముడికి ఎంత విశిష్టత ఉందో… రావణుడికీ అంతే విశిష్టత ఉంది. ముఖ్యంగా, రావణుడు ఉపయోగించిన వాహనాల గురించి ఇప్పటికీ రీసర్చ్ జరుగుతూనే ఉంది. లంకేశుడు ఆ కాలంలోనే విమానాలని ఉపయోగించినట్లు ఆధారాలు చెప్తున్నాయి.  రావణ ది ఫస్ట్‌ ఏవియేటర్‌ అని శ్రీలంక ప్రజలు నమ్ముతారు. ఆ విమానంలో రావణుడు…  శ్రీలంక నుంచి భారత్‌కి ప్రయాణించినట్లు చరిత్ర చెప్తుంది. నేటి తరం విమానం వలే లేకున్నా… పుష్పక విమానం అనే పేరుతో ఉండేది. అంతేకాదు, ఈ […]

ప్రపంచంలో మొట్టమొదటిగా విమానాలని ఉపయోగించింది రావణుడే! ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు..! (వీడియో) Read More »

Man Turns into Black Alien

ఏలియన్ లా మారిపోయిన మనిషి… జరిగింది తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..! (వీడియో)

ఏలియన్స్ అనగానే మనలో ఏదో తెలియని భయం చోటుచేసుకుంటుంది. కారణం వాటి రూపం. ఈ సృష్టిలో అందం, తెలివితేటలు ఒక్క మనిషికే సొంతం. ఏలియన్స్ మనుషులకంటే తెలివైనవే అయినప్పటికీ అందంలో మాత్రం మనతో పోటీ పడలేవు.  అయితే, అందమైన రూపంతో ఉన్న వ్యక్తి, అందవిహీనంగా ఉండే ఏలియన్ లా మారాలని అనుకుంటే దానిని పిచ్చి అనుకోవాలో… వెర్రి అనుకోవాలో అర్ధం కావట్లేదు. తనని తాను ఏలియన్ లా ట్రాన్స్ ఫాం చేసుకోవటానికి తన జీవితాన్నే పణంగా పెట్టాడు. 

ఏలియన్ లా మారిపోయిన మనిషి… జరిగింది తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..! (వీడియో) Read More »

Man Posing for Video Dies after being Hit by Train

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు!

ఈ మధ్య కాలంలో చాలా మంది యువతీ,యువకలు సరదా కోసం, వీడియో లైకుల కోసం వారు చేస్తున్న పనులు, వేస్తున్న వెర్రి వేషాలు చూస్తే చిర్రెత్తుకొస్తుంది. కేవలం సెల్ఫీల మోజులో పడి…తమ  ప్రాణాలని గాలిలో కలిపేసుకుంటున్నారు.  తాజాగా ఇలాంటి సంఘటనే మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జరిగింది. ఇటార్సీ-నాగ్​పుర్​ మార్గంలో ట్రైన్ వస్తుండగా వీడియో తీయమని ఓ యువకుడు తన ఫ్రెండ్‌ని ఆదేశించాడు. అంతలోనే ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు.  తన ఫ్రెండ్ వీడియో తీస్తుండగా… ట్రైన్ రావటం గమనించి… అతను

ట్రైన్ వస్తుండగా వీడియోకు ఫోజిచ్చాడు… అనంత లోకాలకు వెళ్ళిపోయాడు! Read More »

Puneeth Rajkumar’s Steps on Naatu Naatu Song

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో)

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడు ఎవరినోట విన్నా… అందులోని ‘నాటు నాటు’ పాట గురించే! దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే!  అయితే, ఈ చిత్రంలో రీసెంట్ గా రిలీజైన ‘నాటు నాటు’ సాంగ్ యూట్యూబ్ ని ఒక ఊపు ఊపింది. సెలెబ్రిటీల నుండి కామన్ పీపుల్ వరకు… చివరికి వృద్ధులకి సైతం తెగ నచ్చేసింది.

‘నాటు నాటు’ పాటకి పునీత్ స్టెప్పులేస్తే… ఎలా ఉంటుందో చూడండి! (ఫ్యాన్‌ మేడ్‌ వీడియో) Read More »

Abhinandan Varthaman Awarded Vir Chakra

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో)

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్‌… రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా ఈరోజు వీరచక్ర పురస్కారాన్ని అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తున్న అభినందన్… బాలాకోట్​ లో జరిగిన వైమానిక దాడుల్లో… పాక్​ ఆర్మీతో వీరోచితంగా పోరాడారు.  ఈ కారణంగా అభినందన్‌ వీరచక్ర పురస్కారాన్ని అందుకొన్నారు. గతంలో కూడా పాకిస్తానీ వాయు చొరబాట్లను అడ్డుకొన్నందుకు శౌర్య చక్ర పురస్కారాన్ని అందుకున్నారు.   2019, ఫిబ్రవరి 26న, బాలాకోట్‌లోని జైష్-ఎ-మహ్మద్ శిక్షణా శిబిరంపై ఇండియన్ ఆర్మీ వైమానిక దాడి

అభినందన్ వర్ధమాన్‌కి వీరచక్ర పురస్కారం (వీడియో) Read More »

Scroll to Top