Emotional Turkey Chicken in Man Hands

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు!

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిందే చైనాలోని మటన్ మార్కెట్లో! ఈ విషయం తెలిసీ కూడా ఇప్పటికీ ఎవరికీ నాన్-వెజ్ మీద మక్కువ పోలేదు. అందుకేనేమో..! ఈ మధ్య తరచుగా టర్కీ చికెన్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా సర్క్యులేట్ అవుతుంది.  ఈ వీడియోలో టర్కీ జాతికి చెందిన చికెన్ ఒకటి… ఏదో చెప్పుకోలేని బాధతో ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా నా మనసులోని బాధని దయచేసి అర్ధం చేసుకోండి ప్లీజ్… […]

ఈ వీడియో చూస్తే… లైఫ్ లో ఇంకెప్పుడూ చికెన్ తినరు! Read More »

Lobster that Hunted Fish Terribly

చేపని అత్యంత కిరాతకంగా కనుగుడ్డు పీకేసి మరీ వేటాడిన ఎండ్రకాయ (వీడియో)

ఇప్పటివరకూ క్రూరమృగాలంటే… సింహం, పులి, చిరుత వంటి జంతువులని మాత్రమే చెప్పుకుంటూ వచ్చాం. ఈ వీడియో చూస్తే ఇకమీదట ఎండ్రకాయని కూడా ఆ జాబితాలో చేర్చక తప్పదేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా పుణ్యామా అని రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అదే కోవలోకి చెందింది ఈ వీడియో కూడా. ముఖ్యంగా చేపలని మనుషులే కాదు, ఎన్నో రకాల జీవులు కూడా తమ ఆహారంగా చేసుకుంటాయి. అందులో భాగంగానే లోబ్ స్టర్ తన ఆహారం కోసం

చేపని అత్యంత కిరాతకంగా కనుగుడ్డు పీకేసి మరీ వేటాడిన ఎండ్రకాయ (వీడియో) Read More »

Groundwater Tank that Came Out

భూమి లోపలి నుంచీ ఒక్కసారిగా పైకి లేచిన వాటర్ ట్యాంక్… జనం భయంతో పరుగులు..! (వీడియో)

వాతావరణ మార్పుల వల్ల ఈమద్య కాలంలో అనేక వింతలు జరుగుతున్నాయి. అయితే, ఈ రకమైన వింతని మాత్రం బహుశా ఇప్పటివరకూ చూసి ఉండరేమో! ఊరు ఊరంతా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అనుకోకుండా ఒక అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ భూమి లోపలి నుంచీ చొచ్చుకొని పైకి రావటం చూస్తే మీకెలా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఒళ్ళు ఝలదరిస్తుంది కదూ! సరిగ్గా ఇలాంటి సంఘటనే ఇప్పుడు జరిగింది అదికూడా మరెక్కడో కాదు, సాక్షాత్తూ ఆ తిరుమల వేంకటేశుడు

భూమి లోపలి నుంచీ ఒక్కసారిగా పైకి లేచిన వాటర్ ట్యాంక్… జనం భయంతో పరుగులు..! (వీడియో) Read More »

Scientists Identify 14 New Species of Larvae that look like Aliens in Deepest Sea

సముద్ర గర్భంలో బయటపడిన ఏలియన్స్ రూపాలు (వీడియో)

ప్రకృతిలో జరిగే ఎన్నో వింతలు మానవ మేథస్సుకు ఎప్పుడూ సవాల్ విసురుతూనే ఉన్నాయి. భూమిపైన, అంతరిక్షంలో, సముద్ర గర్భంలో… ఇలా అక్కడా ఇక్కడా అని  కాకుండా ప్రతిచోట ఆశ్చర్యం కలిగించే ఎన్నో వింతలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక చాలాకాలంగా సైంటిస్టులు మహా సముద్రాల లోతుల్లో దాగి ఉన్న రహస్యాల గురించి కూడా అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా గల్ఫ్ ఆఫ్ మెక్సికో డీప్ వాటర్ లో 14 రకాల లార్వాలను గుర్తించారు. ఇవి డీప్ సీ

సముద్ర గర్భంలో బయటపడిన ఏలియన్స్ రూపాలు (వీడియో) Read More »

Man Tries to Jump into Lion Enclosure at Hyderabad Zoo

సింహం నోట్లో తలపెట్టే సాహసం… హైద‌రాబాద్ జూపార్క్‌లో యువ‌కుడి వీరంగం..! (వీడియో)

సింహాన్ని దూరం నుంచి చూస్తేనే  వణికిపోతాం. అలాంటిది సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే  ధైర్యం ఎవరికైనా ఉందా? సింహం నోట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా? కానీ, హైదరాబాద్ జవహర్‌లాల్ నెహ్రూ జూపార్క్‌లో మాత్రం ఓ యువకుడు ఈ పని చేశాడు. దాని ఎన్‌క్లోజర్‌ దగ్గరకి వెళ్ళటమే కాకుండా… సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. బయట నుంచి ఇదంతా చూస్తున్న జనం గజగజ వణికిపోయారు. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ జూలాజికల్ పార్క్‌ కి వచ్చిన ఓ ఆకతాయి… 

సింహం నోట్లో తలపెట్టే సాహసం… హైద‌రాబాద్ జూపార్క్‌లో యువ‌కుడి వీరంగం..! (వీడియో) Read More »

Scroll to Top