Never Donate these 6 Items in your Life!

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి!

అన్ని మతాలలోనూ ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ‘దానగుణం’. అందుకే మన పూర్వికులు దానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సనాతన ధర్మం ప్రకారం, సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, మరియు కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషికి మేలు చేయగలవని చెప్పబడింది. అందుకే ప్రతి వ్యక్తి తమ జీవితంలో దానం చేస్తూనే ఉండాలి. అయితే, దానం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా… కేవలం భక్తితో మాత్రమే చేయాలి. అప్పుడే మనం చేసే దానానికి గొప్ప ఫలితం […]

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి! Read More »

Nagula Chavithi Pedda Sesha Vahanam Seva

నాగుల చవితి వేళ… పెద్దశేష వాహనంపై శ్రీవారు (వీడియో)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు నిత్యం ఏదో ఒక వాహనసేవలో తరిస్తూ… తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ… భక్తులకు అభయమిస్తూ ఉంటాడు. అలాంటిది నిన్న నాగుల చవితి పండుగని పురస్కరించుకొని… నిన్న రాత్రి  పెద్దశేష వాహనంపై కొలువుదీరారు.  ప్రతియేటా నాగులచవితి రోజు తిరుమలలో శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తూ ఉంటారు. పెద్దశేష వాహనంపై… శ్రీదేవి, భూదేవి సమేతంగా… శ్రీవారు మలయప్పస్వామిగా…  ఆశీనులై భక్తులకు అభయ ప్రదానం చేశారు. దీంతో శ్రీవారిని వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా

నాగుల చవితి వేళ… పెద్దశేష వాహనంపై శ్రీవారు (వీడియో) Read More »

Akhanda Title Song - Lyrical

అదరగొడుతున్న అఖండ టైటిల్‌ సాంగ్‌

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి ఈ చిత్రంలో బాలయ్యని చాలా వైవిధ్య భరితమైన పాత్రలో చూపించబోతున్నారు. అందుకే బాలయ్య అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్‌, టైటిల్‌ సాంగ్‌, వీడియోలకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా దీపావళి రోజు విడుదలైన టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు

అదరగొడుతున్న అఖండ టైటిల్‌ సాంగ్‌ Read More »

Puneeth Rajkumar’s Daughter Dhriti Cries at Seeing her Father Mortal Remains

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో)

పునీత్‌ రాజ్ కుమార్ మరణించి నేటికి 11 రోజులు అయింది. 11వ రోజు సంస్మరణ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెల్లవారుఝామున ఐదుగంటల నుంచే అభిమానులు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు.  నిన్న ఆదివారం సెలవుదినం కావటంతో…  అర్ధాంతరంగా ముగిసిపోయిన తమ అభిమాన నటుడి సమాధిని చూడటానికి జనసంధ్రంలా తరలివచ్చారు. దీంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పునీత్ రాజకుమార్ కూతురు  ధృతి అన్న మాటలు ఇప్పుడు వైరల్

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో) Read More »

WhatsApp is Rolling a Cashback Feature

ఒక్క రూపాయి పంపిస్తే చాలు… రూ. 51 క్యాష్‌ బ్యాక్‌..! (వీడియో)

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌… గత కొద్ది రోజుల క్రితమే పేమెంట్ సర్వీసెస్ ప్రారంభించింది. ఈక్రమంలో ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకుగాను క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది.  వాట్సాప్‌ ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వారికి… ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. అయితే, కేవలం ఒక రూపాయి పంపించినా కూడా ఈ క్యాష్ బ్యాక్ లభించడమే విశేషం. వాట్సాప్‌ యాప్ యూజ్ చేసి 1 రూపాయి ట్రాన్స్ఫర్ చేస్తే… వారి ఎకౌంట్ కి

ఒక్క రూపాయి పంపిస్తే చాలు… రూ. 51 క్యాష్‌ బ్యాక్‌..! (వీడియో) Read More »

Scroll to Top