Akhanda Title Song - Lyrical

అదరగొడుతున్న అఖండ టైటిల్‌ సాంగ్‌

నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి ఈ చిత్రంలో బాలయ్యని చాలా వైవిధ్య భరితమైన పాత్రలో చూపించబోతున్నారు. అందుకే బాలయ్య అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్‌, టైటిల్‌ సాంగ్‌, వీడియోలకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా దీపావళి రోజు విడుదలైన టైటిల్‌ సాంగ్‌ టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు […]

అదరగొడుతున్న అఖండ టైటిల్‌ సాంగ్‌ Read More »

Puneeth Rajkumar’s Daughter Dhriti Cries at Seeing her Father Mortal Remains

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో)

పునీత్‌ రాజ్ కుమార్ మరణించి నేటికి 11 రోజులు అయింది. 11వ రోజు సంస్మరణ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈరోజు తెల్లవారుఝామున ఐదుగంటల నుంచే అభిమానులు కంఠీరవ స్టేడియానికి క్యూ కట్టారు.  నిన్న ఆదివారం సెలవుదినం కావటంతో…  అర్ధాంతరంగా ముగిసిపోయిన తమ అభిమాన నటుడి సమాధిని చూడటానికి జనసంధ్రంలా తరలివచ్చారు. దీంతో అక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పునీత్ రాజకుమార్ కూతురు  ధృతి అన్న మాటలు ఇప్పుడు వైరల్

ఆ గుండే నిన్ను మోసం చేసింది నాన్న..! అంటున్న పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి (వీడియో) Read More »

WhatsApp is Rolling a Cashback Feature

ఒక్క రూపాయి పంపిస్తే చాలు… రూ. 51 క్యాష్‌ బ్యాక్‌..! (వీడియో)

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌… గత కొద్ది రోజుల క్రితమే పేమెంట్ సర్వీసెస్ ప్రారంభించింది. ఈక్రమంలో ఎక్కువ మంది వినియోగదారులను తమ వైపు ఆకర్షించేందుకుగాను క్యాష్ బ్యాక్ ఆఫర్లను తీసుకువచ్చింది.  వాట్సాప్‌ ద్వారా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకునే వారికి… ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తోంది. అయితే, కేవలం ఒక రూపాయి పంపించినా కూడా ఈ క్యాష్ బ్యాక్ లభించడమే విశేషం. వాట్సాప్‌ యాప్ యూజ్ చేసి 1 రూపాయి ట్రాన్స్ఫర్ చేస్తే… వారి ఎకౌంట్ కి

ఒక్క రూపాయి పంపిస్తే చాలు… రూ. 51 క్యాష్‌ బ్యాక్‌..! (వీడియో) Read More »

Rat Enters Shop Keepers Pant

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో)

ప్రపంచంలో ఎప్పటికప్పుడు జరిగే ప్రతి తాజా సమాచారాన్నివెంటనే మనకు అందించటంలో సోషల్ మీడియా ముఖ్య పాత్రను పోషిస్తూ అగ్రగామిగా నిలుస్తూ ఉంది. అయితే ఇందులో చాలా వీడియోలు వైరల్ అవుతుంటాయి. మరి కొన్ని వీడియోలు చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. తాజాగా వైరల్ అయిన ఒక వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది చూడండి. ఓ వ్యాపారస్తుడు తనకు దొరికిన కొద్ది పాటి విశ్రాంతి సమయంలో పడుకొని తన ఫోన్లో వీడియో కాల్  మాట్లాడుతూ, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ

వీడియో కాల్ లో ఉండగా… ప్యాంటులోకి దూరిన ఎలుక… ఆ తర్వాత ఏమైందో మీరే చూడండి! (వీడియో) Read More »

Laughing Buddha at Your Home for Wealth and Happiness

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే!

ఈ సృష్టిలో భగవంతుడు మనిషికి ఇచ్చిన ఒకే ఒక వరం నవ్వు. ఇది మరొకరి దగ్గర దొరికేది కాదు. అంత మాత్రాన ఇది ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనకి పోయేదేం లేదు, బోలెడంత ఆరోగ్యాన్ని మూటగట్టుకోవటం తప్ప. ఆర్ధిక ఇబ్బందులు, రుణ బాధలు ఎక్కువైనప్పుడు జీవితం నరకప్రాయంగా మారిపోతుంది. బ్రతుకుబండి లాగటం కష్టమై పోతుంది. ఇలాంటి సందర్భంలో చూద్దామన్నా ముఖంపై చిరునవ్వు రాదు.  మరి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెడితే… మీరు పట్టిందల్లా బంగారమే! Read More »

Scroll to Top