Ramayana Recreated by Sand Artist

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో)

సముద్రపు ఒడ్డున ఇసుకతో చేసే అందమైన కళాకృతులని ‘సైకత శిల్పాలు’ అంటారు. ఈ కళాకృతుల కోసం కళాకారులు వ్యయ ప్రయాసలకోర్చి ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. అయితే, వీరి కష్టం ఎంతో కాలం నిలవదు. కొద్ది రోజుల్లోనే అవి నీటిలో కలిసి కనుమరుగైపోతాయి. అయినప్పటికీ ఆర్టిస్టులు తమ అభిరుచిని వదులుకోలేక తమ ప్రతిభనంతా చూపించి… ఆ శిల్పాలు చెక్కుతారు. ఇక తాజాగా రామాయణంలోని ఘట్టాలను వివరిస్తూ… సైకత శిల్పాలు చెక్కాడు ఓ వ్యక్తి. అయోధ్యకు చెందిన రూపేష్‌ […]

ఇసుకలో రామాయణాన్ని చెక్కిన సైకత శిల్పి (వీడియో) Read More »

Which Comes First the Chicken or the Egg

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో)

కోడి ముందా..? గుడ్డు ముందా..? తరతరాలుగా వీడని చిక్కు ప్రశ్న ఇది. ఎవరినైనా ఈ ప్రశ్న అడగితే… సరదాగా ఆటపట్టించడానికి అడుగుతున్నారు అనుకొని సిల్లీగా తీసేస్తారు. కానీ, ఇదో జవాబు లేని ప్రశ్న.  చిన్నతనంలో మనమంతా మన ఫ్రెండ్స్ ని, తెలిసినవాళ్ళని ఈ ప్రశ్న అడిగి సరదాగా ఆటపట్టించిన వాళ్ళమే! కానీ, ఇప్పటికీ మన దగ్గర కూడా దీనికి జవాబు లేదు. ఆ విషయాన్ని ఒప్పుకోకుండా ఆ… ఇదొక అర్థం లేని ప్రశ్నలే! అని కొట్టిపారేశాం. మనమైతే

కోడి ముందా..? గుడ్డు ముందా..? ఆన్సర్ దొరికేసిందోచ్… (వీడియో) Read More »

Sonu Sood Supporting Singer Sreerama Chandra in Bigg Boss Telugu Season 5

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో

స్మాల్ స్క్రీన్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‏బాస్‏. ఈ షోలో ప్రస్తుతం సీజన్ 5 విజయవంతంగా నడుస్తుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు మాత్రమే కాకుండా… సినీ సెలెబ్రిటీలు కూడా వీక్షిస్తుంటారు. ఈ నేపధ్యంలో  కంటెస్టెంట్స్ కి కొందరు సెలెబ్రిటీలు తమ మద్దతుని కూడా తెలియచేసిన సందర్భాలు ఉన్నాయి.  ఇక ఈ సీజన్ లో ఇంతకుముందు ఒకసారి ట్రాన్స్‏జెండర్ ప్రియాంకకే తన మద్దతు అని మెగా బ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఇక తాజాగా ఆల్ ఇండియా రియల్ హీరో

బిగ్‏బాస్‏లో నా సపోర్ట్ అతనికే అంటున్న సోనూసూద్… వైరల్ అవుతున్న వీడియో Read More »

Never Donate these 6 Items in your Life!

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి!

అన్ని మతాలలోనూ ఉన్న ఒకే ఒక గొప్ప గుణం ‘దానగుణం’. అందుకే మన పూర్వికులు దానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. సనాతన ధర్మం ప్రకారం, సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, ద్వాపరయుగంలో యాగం, మరియు కలియుగంలో దానధర్మాలు మాత్రమే మనిషికి మేలు చేయగలవని చెప్పబడింది. అందుకే ప్రతి వ్యక్తి తమ జీవితంలో దానం చేస్తూనే ఉండాలి. అయితే, దానం చేసేటప్పుడు ఏమీ ఆశించకుండా… కేవలం భక్తితో మాత్రమే చేయాలి. అప్పుడే మనం చేసే దానానికి గొప్ప ఫలితం

ఈ 6 వస్తువులను జీవితంలో ఎప్పుటికీ దానం చేయకండి! Read More »

Nagula Chavithi Pedda Sesha Vahanam Seva

నాగుల చవితి వేళ… పెద్దశేష వాహనంపై శ్రీవారు (వీడియో)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరుడు నిత్యం ఏదో ఒక వాహనసేవలో తరిస్తూ… తిరుమల మాడ వీధులలో ఊరేగుతూ… భక్తులకు అభయమిస్తూ ఉంటాడు. అలాంటిది నిన్న నాగుల చవితి పండుగని పురస్కరించుకొని… నిన్న రాత్రి  పెద్దశేష వాహనంపై కొలువుదీరారు.  ప్రతియేటా నాగులచవితి రోజు తిరుమలలో శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తూ ఉంటారు. పెద్దశేష వాహనంపై… శ్రీదేవి, భూదేవి సమేతంగా… శ్రీవారు మలయప్పస్వామిగా…  ఆశీనులై భక్తులకు అభయ ప్రదానం చేశారు. దీంతో శ్రీవారిని వీక్షించేందుకు భక్తులు తండోపతండాలుగా

నాగుల చవితి వేళ… పెద్దశేష వాహనంపై శ్రీవారు (వీడియో) Read More »

Scroll to Top