16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో)
సాదారణంగా ఏదైనా ఆస్ట్రాయిడ్ భూమివైపుకు దూసుకువస్తే… భూగోళం నాశనమై పోతుందనీ, సమస్త జీవకోటి అంతరించిపోతుందనీ భయపడుతుంటారు. అందుకే, నాసాతో సహా వరల్డ్ వైడ్ గా ఉన్న స్పేస్ సెంటర్స్ అన్నీ అలర్ట్ అయి… వీటిపై స్పెషల్ ఫోకస్ చేస్తుంటాయి. ఇక సైంటిస్టులు అయితే ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను భూమి వైపుకి రాకుండా దారిమళ్లించడమో… కెమికల్ రియాక్షన్ ద్వారా వాటిని అంతరిక్షంలోనే పేల్చేయడమో వంటివి చేస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం దీనికి పూర్తి విరుద్దం. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని …
16సైకీ: ఈ ఉల్క భూమిని చేరితే… ప్రతీ ఒక్కరూ కుబేరులే! (వైరల్ వీడియో) Read More »