No Entry Official Telugu Trailer | Andrea Jeremiah | Ajesh | Alagukarthik | Telugu Trendings
ఫస్ట్ లుక్ మరియు టీజర్ ప్రేక్షకులలో విపరీతమైన బజ్ సెటప్ చేసాయి, దానికి తోడు ఈ సినిమా ట్రైలర్ ఈరోజు ఆవిష్కరించబడింది. అడవిలో హై యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉంది. ట్రైలర్ “కొత్త వ్యాధులకు కారణమయ్యే ప్రాణాంతక వైరస్‌ను ఇంజెక్ట్ చేయడం ద్వారా కుక్కలపై చేసిన ప్రయోగాన్ని ప్రదర్శిస్తుంది. ట్రైలర్‌కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.