భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో)

భార్యాభర్తల మద్య గొడవలు స‌ర్వ‌సాదార‌ణం. కానీ ఇటీవల ఆ గొడవలు అనేక అనర్దాలకి దారి తీస్తున్నాయి. ఒకరినొకరు చంపుకోవటం, లేదంటే ఎవరికి వారు ఆత్మహత్యలు చేసుకొనే వరకూ వెళ్తున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈసారి ఆ భర్త ఏం చేశాడో తెలుసా! ముంబైకి సమీపంలో ఉన్న పాల్ఘర్ జిల్లాలోని వసాయి రోడ్ రైల్వే స్టేషన్‌ లో 5వ నెంబర్ ప్లాట్‌ఫారమ్‌ పై  ఒక ఫ్యామిలీ ట్రైన్ కోసం ఎదురుచూస్తూ ఉంది. అయితే అది …

భార్యను రైల్వే ట్రాక్ పైకి విసిరేసిన భర్త (వీడియో) Read More »