అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో)
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవాలలో భాగంగా రథసప్తమి నుంచి బహుళ పాడ్యమి వరకు ఆలయంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. భీష్మ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటల35 నిమిషాలకు శాస్త్రోక్తంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించటానికి అశేష భక్త జన సందోహం …
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణోత్సవం (వీడియో) Read More »