AP Assembly Speaker Tammineni Sitaram Falls Down While Playing Kabaddi

కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన స్పీకర్ తమ్మినేని (వీడియో)

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈరోజు కబడ్డీ ప్లేయర్ గా మారిపోయారు. రెట్టింపు ఉత్సాహంతో ఒక్కొక్కరినీ అవుట్ చేస్తూ… కాలు స్లిప్ అయి పడిపోయారు. అదృష్ట వశాత్తూ దెబ్బలేమీ తగలకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలస జూనియర్‌ కాలేజీలో సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ టోర్నమెంట్స్ ని ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. అంతేకాదు, ప్లేయర్స్ లో  ఉత్సాహం నింపేందుకు తానుకూడా ఓ ప్లేయర్‌గా మారిపోయారు.  ఇక […]

కబడ్డీ ఆడుతూ కింద పడిపోయిన స్పీకర్ తమ్మినేని (వీడియో) Read More »