యాంకర్ రవితో అషు రెడ్డి ముద్దు ముచ్చట్లు (వీడియో)
అందాల అషు రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. డబ్ స్మాష్ వీడియోలతో అందరికీ సుపరిచితమే! బిగ్ బాస్ 3 ద్వారా తన క్రేజ్ ని మరింత పెరిగింది. ఇక రీసెంట్ గా నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా యాంకర్ రవితో కలసి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అందులో భాగంగానే యాంకర్ …
యాంకర్ రవితో అషు రెడ్డి ముద్దు ముచ్చట్లు (వీడియో) Read More »