బాస్కెట్ బాల్ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో)
ఈమధ్య కాలంలో షార్ట్ వీడియోస్ కి పాపులారిటీ పెరగటంతో… ప్రతి ఒక్కరూ ఏదో ఒక విచిత్రమైన పని చేయడం, దానిని మొబైల్ ఫోన్లో బంధించడం, ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఫ్యాషన్ అయిపొయింది. అందులో భాగంగానే జంతువులు చేసే ఫీట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. హైప్ క్రియేట్ చేయడంలో తగ్గేదే లేదంటున్నాయి గజరాజులు. ఈ వీడియోలో ఒక వ్యక్తికి బాస్కెట్ బాల్ గోల్ వేయడంలో గజరాజు చేసిన హెల్ప్ చూస్తే… చాలా ఫన్నీగా …
బాస్కెట్ బాల్ గోల్ చేయడానికి ఈ ట్రిక్ మీరెప్పుడైనా ట్రై చేశారా..! (వీడియో) Read More »