జూలో 11 పులుల మద్య ఒకే ఒక్కడు (వీడియో)
పులిని చూస్తే చాలు… గుండె ఝల్లు మంటుంది. అటువంటిది ఒకేసారి 11 పులుల్ని అతి దగ్గరగా చూస్తే… వాటి అరుపుకే గుండె ఆగిపోతుంది. కానీ, ఒక వ్యక్తి ఏకంగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి… వాటి ఎదురుగా కూర్చొని… మీరేం చేసుకుంటారో చేసుకోండి నేను రెడీ! అన్నట్లు ఉన్నాడు. వీడికి ఇదేం పోయేకాలం అని మిగిలిన టూరిస్టులు చెవులు కొరుక్కున్నారు. చైనాలోని బీజింగ్ వైల్డ్‌లైఫ్ పార్క్… లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ పార్క్. ఇక్కడికి రోజూ వేల సంఖ్యలో టూరిస్టులు …