ఏలియన్ లా మారిపోయిన మనిషి… జరిగింది తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..! (వీడియో)
ఏలియన్స్ అనగానే మనలో ఏదో తెలియని భయం చోటుచేసుకుంటుంది. కారణం వాటి రూపం. ఈ సృష్టిలో అందం, తెలివితేటలు ఒక్క మనిషికే సొంతం. ఏలియన్స్ మనుషులకంటే తెలివైనవే అయినప్పటికీ అందంలో మాత్రం మనతో పోటీ పడలేవు. అయితే, అందమైన రూపంతో ఉన్న వ్యక్తి, అందవిహీనంగా ఉండే ఏలియన్ లా మారాలని అనుకుంటే దానిని పిచ్చి అనుకోవాలో… వెర్రి అనుకోవాలో అర్ధం కావట్లేదు. తనని తాను ఏలియన్ లా ట్రాన్స్ ఫాం చేసుకోవటానికి తన జీవితాన్నే పణంగా పెట్టాడు. …
ఏలియన్ లా మారిపోయిన మనిషి… జరిగింది తెలిస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది..! (వీడియో) Read More »