విరిగిన కృష్ణుడి చేయి.. ఆస్పత్రికి పరుగు తీసిన పూజారి.. కట్టు కట్టిన డాక్టర్లు… పేషెంట్ పేరు శ్రీ కృష్ణగా నమోదు!
ప్రాణమున్న ఏ జీవికి అయినా డాక్టర్లు చికిత్స చేస్తారు. కానీ, ప్రాణం లేని బొమ్మకి చికిత్స చేయటం ఎప్పుడైనా చూశారా? అదికూడా ఓ విగ్రహానికి. విగ్రహానికి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి? మరీ చోద్యం కాకపోతేనూ! అని మీరు అనుకోవచ్చు. కానీ, ఇక్కడ ఒక పూజారి చేసిన పనికి అతనిది అమితమైన భక్తిభావం అనుకోవాలా? ఛాదస్తం అనుకోవాలా? పిచ్చి అనుకోవాలా? మీరే చెప్పండి. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాకి చెందిన ఓ పూజారి చేసిన వింత పని చూసి… అందరూ …