Brutal Attack on Girl

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో)

నడిరోడ్డుపై బాలికపై విచక్షణారహితంగా దాడి చేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా కర్రతో కొడుతూ, బూటుతో తంతూ పాశవిక ఆనదాన్ని అనుభవించాడు. మనదేశంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది అని మరోసారి రుజువైంది. ఇదంతా జరిగింది వేరేక్కడో కాదు, దేశ రాజధాని ఢిల్లీలో. ఢిల్లీ నగరంలోని పశ్చిమ విహార్‌లో డ్రగ్స్ కి అడిక్ట్ అయిన ఓ వ్యక్తి…. ఓ బాలికని బందీగా ఉంచి హింసిస్తున్నాడు. లోపలినుంచీ వెంబడించి కొట్టుకుంటూ వచ్చి… నడిరోడ్డుపై ఎవరైనా చూష్టారన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా […]

నడిరోడ్డుపై బాలికపై దాడి… సీసీ టీవి ఫూటేజ్ (వీడియో) Read More »