మెగాస్టార్ నయా అవతార్ (వీడియో)
మెగాస్టార్ చిరంజీవి ఏది చేసినా… అది సంచలనమే! టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరు రూటే సపరేటు. అయితే, ఎప్పుడూ సోషల్ మీడియాకి దూరంగా ఉండే చిరంజీవి ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. అప్పుడప్పుడూ వెరైటీ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ… ఫాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక తాజాగా ఆయన నయా లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌ను భయపెట్టేశారు. అదేదో మామూలు లుక్ కాదండోయ్… దెయ్యం లుక్. అవును మీరు విన్నది నిజమే! చిరు దెయ్యం లుక్‌లో కనిపించిన …