అదరగొడుతున్న అఖండ టైటిల్ సాంగ్
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శీనుల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అఖండ’. బోయపాటి ఈ చిత్రంలో బాలయ్యని చాలా వైవిధ్య భరితమైన పాత్రలో చూపించబోతున్నారు. అందుకే బాలయ్య అభిమానులంతా ఈ సినిమా కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్, వీడియోలకి అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే! ముఖ్యంగా దీపావళి రోజు విడుదలైన టైటిల్ సాంగ్ టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు …