తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!!
తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ఈ దృశ్యం ఎంతోమందిని కలిచివేసింది. పేగుబంధం వీడక ముందే… బిడ్డని తనివి తీరా ముద్దాడక ముందే… కడుపారా పాలు ఇవ్వక ముందే బిడ్డని అనాధని చేసి, ఆ తల్లి అనంత లోకాలకి వెళ్ళిపోయింది. తిరుమలలో జరిగిన ఈ దృశ్యం అక్కడి వారందరికీ కంట తడి పెట్టించింది. సోమవారం తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంలో ఒక జింక అక్కడికక్కడే మృతి చెందింది. టీటీడికి చెందిన పరకామణి బస్సు ఘాట్ రోడ్డులో …
తాను చనిపోతూ కూడా బిడ్డకి జన్మనిచ్చింది! ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు!! Read More »