Devotee Bird Chants 'Hare Krishna'

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో)

కృష్ణాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడు పుట్టిన రోజైన ఈ రోజుని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. భక్తులంతా ఈ రోజు భజనలు చేస్తూ… గీతాలు ఆలపిస్తూ… శ్రీకృష్ణుడిని కీర్తిస్తారు. కృష్ణుని ఆలయాలన్నీ ఈ రోజంతా కోలాటం ఆటలతో, ఉట్టి సంబరాలతో మారుమ్రోగిపోతుంటాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విషెస్ పంపుకుంటూ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.  ఇదిలా ఉంటే, ఒక మైనా పక్షి “హరే కృష్ణ” నామం జపిస్తున్న వీడియో సోషల్ […]

కృష్ణుడి భక్తుడిగా మారి ‘హరే కృష్ణ’ నామాన్ని జపిస్తున్న పక్షి (వీడియో) Read More »