Do not make these Mistakes If the Holy Ganges Water is in the House

పవిత్ర గంగాజలం ఇంట్లో ఉంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి..!

హిందువులు గంగా జలాన్ని ఎంత పవిత్రంగా చూస్తారో అందరికీ తెలిసిందే! గంగా నదిని దేవతా రూపంగాను, గంగ నీటిని పవిత్ర జలంగాను పరిగణిస్తారు. ఇక గంగలో స్నానమాచరిస్తే పాప పరిహారం జరుగుతుంది అని నమ్ముతారు. ఈ స్పీడ్ యుగంలో కూడా గంగామాత పట్ల ప్రజలు అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉన్నారు కాబట్టే, ఇంకా ఈ భూమి మీద మంచి అనేది ఎక్కడో మిగిలి ఉంది. సాదారణంగా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే గంగాజలాన్ని వాడుతుంటారు. ఇక […]

పవిత్ర గంగాజలం ఇంట్లో ఉంటే… ఈ తప్పులు అస్సలు చేయకండి..! Read More »