ఇతరులకు చెందిన ఈ వస్తువులను అస్సలు వాడొద్దు!

సాదారణంగా మన పెద్దవాళ్ళు ఇతరులకి చెందిన వస్తువులని వాడొద్దు అని హెచ్చరిస్తూ ఉంటారు. ఎందుకంటే, ఆయా వస్తువులలో మనకి తెలియని నెగెటివ్ ఎనర్జీ దాగి ఉంటుందని వారి భయం. ఇక ఫ్రెండ్స్ అన్నాక చిన్న చిన్న వస్తువులు ఇచ్చి పుచ్చుకోవటం కామనే! కానీ, ఇలాంటి చిన్న చిన్న వస్తువులే ఒక్కోసారి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే కొన్ని వస్తువులని దూరం పెట్టటం మంచిది. మరి ఇతరులకు సంబంధించి మనం ఉపయోగించకూడని ఆ వస్తువులు ఏమిటో..! ఎందుకో..! ఇప్పుడు …

ఇతరులకు చెందిన ఈ వస్తువులను అస్సలు వాడొద్దు! Read More »