మైకెల్ జాక్సన్ లా మూన్ వాక్ చేస్తూ మతి పోగొట్టిన బాతు (వీడియో)

పాప్ స్టార్‌ మైకెల్ జాక్సన్ మనకి పరిచయం అక్కర్లేని వ్యక్తి. సంగీత ప్రపంచంలో తిరుగులేని రారాజుగా యావత్ ప్రపంచాన్నీ తనవైపుకి తిప్పుకున్న వ్యక్తి ఇతను. జీవితం తనకి చేదు అనుభవాలనే మిగిల్చినా… ప్రజల గుండెల్లో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నాడు.  ఇప్పటివరకూ మైకెల్ జాక్సన్‌ ని అనుకరించే డ్యాన్సర్లు ఎంతోమంది వచ్చినా… ఆయన్ని మరిపించే డ్యాన్సర్ మాత్రం రాలేదనే చెప్పుకోవాలి. ఇక మైకెల్ జాక్సన్‌ సిగ్నేచర్ స్టెప్ మూన్‌వాక్ అని తెలిసిందే! అయితే, ఆ స్టెప్ అనుకున్నంత […]

మైకెల్ జాక్సన్ లా మూన్ వాక్ చేస్తూ మతి పోగొట్టిన బాతు (వీడియో) Read More »