F3 ట్రైలర్ రిలీజ్ (వీడియో)
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ది బిగ్గెస్ట్ ఫన్ ఫ్రాంచైజీ F3. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై, దిల్‌రాజు, శిరీష్ ల నిర్మాణ సారధ్యంలో వస్తున్న ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. లోకంలో తెలిసిన పంచభూతాలు ఐదు ఉంటాయి.. కానీ, ఆరో భూతం ఒకటి ఉంది అదే డబ్బు… అంటూ మురళీ శర్మ ఇచ్చే వాయిస్ ఓవర్‌తో ఈ […]