ఈ గ్రామస్థుల సాహసానికి సీఎం సైతం దిగొచ్చారు (వైరల్ వీడియో)
ప్రాణం మీదికి వచ్చినప్పుడు ఎవరో వస్తారు… ఏదో చేస్తారు అని కూర్చోలేదు ఈ గ్రామస్తులు. సరైన సమయంలో వారు చూపిన చొరవతో రెండు నిండు ప్రాణాలు దక్కాయి. చేయి చేయి కలిపారు… అద్భుతం చేశారు. వీరు చేసిన సాహసానికి నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే! కోవిడ్ రిస్ట్రిక్షన్స్ సడలించటంతో జనం పుణ్యక్షేత్రాలకి, టూరిస్ట్ ప్లేసెస్ కి ఎక్కువగా వెళుతున్నారు. అలానే, తమిళనాడులోని అనైవారి జలపాతానికి కూడా టూరిస్టులు పోటెత్తారు. అనైవారి వాటర్ ఫాల్స్ అనేది పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. […]
ఈ గ్రామస్థుల సాహసానికి సీఎం సైతం దిగొచ్చారు (వైరల్ వీడియో) Read More »