తిరుమలలో మహాద్భుతం: శ్రీవారి యొక్క సహజ శిలకి పూజలు చేస్తుండగా ప్రత్యక్షమైన గరుడ పక్షి! (వీడియో)
తిరుమల పేరు చెపితే చాలు, మనసంతా… ఆనంద పారవశ్యంతో మునిగిపోతుంది. తిరుమల కొండపై ఎక్కడ చూసినా… గోవింద నామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. అంతటి మహిమాన్వితమైన తిరుమలలో ఏది చూసినా… అద్భుతమే! ఎక్కడ స్పృశించినా… హరి నామమే! ఒక్కసారి ఈ కొండపై అడుగుపెడితే చాలు… అక్కడ పీల్చే గాలి… పలికే పలుకు… చేసే పని… అన్నీ కూడా శ్రీహరికే అంకితం. నరనరాల్లోనూ హరి నామం జీర్ణించుకొని పోతుంది. అంతటి మహత్తు కలిగిన తిరుమల కలియుగంలో వెలసిన ఒక గొప్ప …