Goddess Lakshmi Devi Idol Opened Eyes

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో)

కార్తీక మాసం హిందువులకి అత్యంత పవిత్ర మాసం. అందుకే ఈ మాసంలో కనిపించే ప్రతి దేవునికీ మొక్కుతారు. ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక ఏం జరిగినా అది దైవ లీలగా భావిస్తుంటారు. అంతలా మనసంతా దైవాన్ని నింపుకొని ఉంటారు.  అలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కొన్ని వింతలు కూడా చోటుచేసుకొంటూ ఉంటాయి. తాజాగా అటువంటి సంఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. దాని గురించి ఊరంతా చెప్పుకొంటూ ఉండటమే కాక, ఆ వింతని చూడటానికి జనం తండోపతండాలుగా పరిగెత్తుతున్నారు. దీంతో […]

లక్ష్మీదేవి విగ్రహం కళ్లు తెరిచింది! ఏం జరగబోతుందోనని పరుగులు పెడుతున్న భక్తులు!! (వీడియో) Read More »