Heart Operation in Emergency Light

ఎమర్జెన్సీ లైట్‌ వెలుగులో బాలికకు హార్ట్ ఆపరేషన్‌… (వీడియో)

యుద్ధం అనేక ప్రతికూల పరిస్థితులని కల్పిస్తుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్రమం తప్పకుండా డ్యూటీ నిర్వహించే వారే డాక్టర్లు. యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేస్తున్నా… డాక్టర్లు మాత్రం ప్రజల జీవితాలను బాగు చేస్తున్నారు. ఇపుడు మనం చెప్పుకోబోయే ఈ టాపిక్ లో ఉక్రెయిన్‌ డాక్టర్లు చేసిన సాహసం గురించి తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు.  రష్యా, ఉక్రెయిన్ ల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మనందరికీ తెలిసిందే! ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ నగరమంతా రష్యన్ క్షిపణులు ఆక్రమించేసాయి. […]

ఎమర్జెన్సీ లైట్‌ వెలుగులో బాలికకు హార్ట్ ఆపరేషన్‌… (వీడియో) Read More »