శకునాలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
హైందవ సాంప్రదాయంలో ఏ పని చేయాలన్నా… ముందు శకునం చూడటం ఆచారంగా వస్తుంది. ఏదైనా ఒక పనిని ప్రారంభించే ముందు తిధి, వారం, నక్షత్రం వంటివి చూడటం ఒక ఎత్తైతే, జంతువు, లేదా పక్షి ఇచ్చే సంకేతం చూడటం మరో ఎత్తు. ఆ సంకేతాల ఆధారంగానే అది మంచి ఫలితాన్ని ఇస్తుందా! లేక చెడు ఫలితాన్ని ఇస్తుందా! అనేది అంచనా వేస్తుంటారు. పూర్వ కాలంలో అయితే పనిమీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక జంతువు, లేదా పక్షి ఇచ్చే […]