ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే… ఈ ఫోటోలను మీ ఇంట్లో పెట్టుకుంటే చాలు… ఇక వద్దంటే డబ్బు..!
వాస్తు శాస్త్రంలో ఇంటికి సంబంధించి అనేక రకాల టిప్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇల్లు ఏ దశలో ఉండాలి? ఇంట్లో ఏ వస్తువు ఏ దిక్కుకి ఉండాలి? అనేది తెలుసుకుంటే… ఆ ఇల్లు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుందా? నెగెటివ్ ఎనర్జీని అందిస్తుందా? అనేది తెలుసుకోవచ్చు. పాజిటివ్ ఎనర్జీ జీవితంలో ఆనందాన్ని అందిస్తే… నెగెటివ్ ఎనర్జీ సమస్యలను సృష్టిస్తుంది. ఇంట్లో వాస్తు దోషాలు ఏవైనా ఉంటే… జీవితంలో అనేక కష్టనష్టాలు, ఆర్ధిక ఒడిదుడుకులు, మానసిక సమస్యలు ఏర్పడతాయి. అలాంటి …